O Maanavaa

ఓ మానవా అసలు నీవెవ్వరు
స్వార్ధాలు నేర్చిన ఓ జాతివో
అంతేదో తేలని విశ్వమ్ములో
నీదేది నాదేది ఈ సృష్టిలో
ఓ నీలోన నీలోన నీలోన నీలోన వెలుగే చూడగా
ఈ లోకాన లోకాన లోకాన లోకాన చీకటి లేదుగా

నీ గుండె చేరేటి ఆ ఊపిరి
అది నీ శ్వాస కాకుండా మానదుగా
అఅణువైన కానీ నీ ఉనికికై
ఆరాటమో పోరాటమో
ఓ నీలోన నీలోన నీలోన నీలోన వెలుగే చూడగా
ఈ లోకాన లోకాన లోకాన లోకాన చీకటి లేదుగా

ఖ్యాతేదీ పదవేదీ సంపదేదీ
చివరికి మిగిలేది నీకేది
మానవసేవ ఆశయము
మానవతే నీ ఆయుధము
ఓ నీలోన నీలోన నీలోన నీలోన వెలుగే చూడగా
ఈ లోకాన లోకాన లోకాన లోకాన చీకటి లేదుగా
ఓ నీలోన నీలోన నీలోన నీలోన వెలుగే చూడగా
ఈ లోకాన లోకాన లోకాన లోకాన చీకటి లేదుగా

అమ్మా విను మా క్షణము
తీర్చేదెలా నీ ఋణము
అణువు అణువు నీవే నిండిపోయే
దేహం ప్రాణం నీ స్వప్నమ్మే కోరే
నువ్వే కన్న నా ఈ జన్మ నీదే
అమ్మా నీవే స్వర్గాన్ని చేరే దారి

ఓ మానవా అసలు నీవెవ్వరు
స్వార్ధాలు నేర్చిన ఓ జాతివో
అంతేదో తేలని విశ్వమ్ములో
నీదేది నాదేది ఈ సృష్టిలో
ఓ నీలోన నీలోన నీలోన నీలోన వెలుగే చూడగా
ఈ లోకాన లోకాన లోకాన లోకాన చీకటి లేదుగా
ఓ నీలోన నీలోన నీలోన నీలోన వెలుగే చూడగా
ఈ లోకాన లోకాన లోకాన లోకాన చీకటి లేదుగాCredits
Writer(s): A R Rahman, Rakendu Mouli
Lyrics powered by www.musixmatch.com

Link