Addala Medaku (From "Adavilo Anna")

అద్దాల మేడకు ఆ కూల గుడిసెకు
అద్దాల మేడకు ఆ కూల గుడిసెకు
కుదరవమ్మ సోపాతులు ఎన్నేల
కురిపించకు నీ ప్రేమ ఎన్నేల
కుదరావమ్మ సోపాతులు ఎన్నేల
కురిపించకు నీ ప్రేమ ఎన్నేల
ఆ కూల గుడిసెకీ వాకిలినై నేనుంట
ఆ కూల గుడిసెకీ వాకిలినై నేనుంట
ఇడువానయ్య నీతోడు చంద్రయ్య
ఎన్నేలకు ఈడు జోడు నువ్వయ్య
ఇడువానయ్య నీతోడు చంద్రయ్య
ఎన్నేలకు ఈడు జోడు నువ్వయ్య
ఓ చంద్రయ్యా

AC లొ ఐసు ముద్దవు ఎండలొస్తె కరిగిపోతవు
AC లొ ఐసు ముద్దవు ఎండలొస్తె కరిగిపోతవు
ఎన్నేల నువ్ ముద్దామల్లె మొగ్గావే ఎన్నేల
ఎన్నేల నువ్ ఎండలోన మాడిపోతవ్ ఎన్నేల
ఎండలోన కరిగిపోయి నీ గుండెలొ ఏరునవ్త
ఏండలోన కరిగిపోయి నీ గుండెలొ ఏరునవ్త
చంద్రయ్యా నువ్ ఎండలుంటే చినుకూనవ్త చంద్రయ్య హే
చంద్రయ్యా నువ్ వానలుంటే గొడుగూనవ్త చంద్రయ్య
అద్దాల మేడకు ఆ కూల గుడిసెకు
కుదరావమ్మా సొపాతులు ఎన్నేల ... కురిపించకు నీ ప్రేమ ఎన్నేల
ఓ చంద్రయ్యా

Naxalite తుపాకీి పోలిసోళ్ల తుపాకీ
ఎదురుబదురువుంటాయీ ఎన్నడు రాజీకుదరదు ఎన్నేల
రాజీలేని బతుకూనాది ఎన్నేల
ఎన్నేల మన రాశి ఫలము కుదరాదే ఎన్నేల
నక్సలైట్ల తుపాకీకి పోలిసోళ్ల తుపాకీకి
నట్టనడుమ నేనుంట నీకు నేను సెంట్రీగుంట
చంద్రయ్యా నీ చెయ్యి నాకు ఇయ్యారాద చంద్రయ్య నిన్నే
చంద్రయ్యా నీ చేతిలోన గీతానవ్త చంద్రయ్య
అద్దాల మేడకు ఆ కూల గుడిసెకు
కుదరావమ్మ సోపాతులు ఎన్నేల
కురిపించకు నీ ప్రేమ ఎన్నేల
ఓ చంద్రయ్యా



Credits
Writer(s): Vandematharam Srinivas, Suddhala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com

Link