Vandha Devulle

వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మ నీలాగా చూడలేరమ్మా
కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా
నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మించునా
నీ ఋణమే తీర్చాలంటే ఒక జన్మయినా సరిపోదమ్మా
నడిచేటి కోవెల నీవేలే

పగలైనా రాత్రయినా జాగారాలు పిల్లల సుఖమే మెడ హారాలు

దీపములా కాలి వెలుగే పంచెను
పసి నవ్వులే చూసి బాదే మరిచేను
నడిచేటి కోవెల అమ్మేలే

వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మ నీలాగా చూడలేరమ్మా
కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా
నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మించునా
నీ ఋణమే తీర్చాలంటే ఒక జన్మయినా సరిపోదమ్మా
నడిచేటి కోవెల నీవేలే

Credits
Writer(s): Vijay Antony, Shaik A K Basha
Lyrics powered by www.musixmatch.com

Link