Rowdy Boys Title Song

Yo Everybody
The Boys Are on the Way
Let's Listen Up
What They Got Say

మా boys తోటి entry ఇస్తే
అల్లకల్లోలం जरा ముట్టుకుంటే
అంటుకుంటాం అగ్గి పుల్లలం
ఏం లేకపోయినా मस्तగా ఉంటాం
చాల ఉన్నోల్లం
మరి లొల్లికొస్తే దడ పుట్టిస్తాం
అసలే కుర్రాళ్ళం

మా bike sound (బిందాసు)
Drift race-u (బిందాసు)
Road rash (బిందాసు)
Full too బిందాసు
మా head weight (కిక్కాసు)
Gang war-s (కిక్కాసు)
Thug life-u (కిక్కాసు)
Full too కిక్కాసు

Rowdy boys
We are the rowdy boys
We are the rowdy boys
Rowdy boys
We are the rowdy boys

మేం college కొస్తే
Colorful ఉంటది ప్రతిక్షణం
ఒక చూప్తోనే వయస్సు మొత్తం
Bang on చేద్దాం
మా మనస్సు ఏమో softగ ఉంటది
నాజూక్ నరం
కాని గడబడ చేస్తే గెంటేసి
తొక్కేసి తెప్పిస్తాం జ్వరం
మా rave party (ఇstyle-u)
Stunt-u look-s (ఇstyle-u)
Dope swag-u (ఇstyle-u)
Full too ఇstyle-u
మా Tinder dates (ఇstyle-u)
Dirty talks (ఇstyle-u)
Love Bytes (ఇStyle-u)
Full Too ఇStyle-u

Rowdy Boys
We Are the Rowdy Boys
We Are the Rowdy Boys
Rowdy Boys
We Are the Rowdy Boys

Rowdy Boys



Credits
Writer(s): Devi Sri Prasad, Roll Rida
Lyrics powered by www.musixmatch.com

Link