Acharya

ఇతరుల కోసం జీవించే వారు
దైవంతో సమానం
అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే
ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు

పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా
అందరు ఎందుకో ఆచార్య అంటుంటారు
బహుశా గుణపాఠాలు చెప్తాననేమో

ఆచార్య దేవో భవ
ఆచార్య రక్షో భవ



Credits
Writer(s): Koratala Siva, Mani Sharma
Lyrics powered by www.musixmatch.com

Link