Saana Kastam

కల్లోలం కల్లోలం ఊరువాడా కల్లోలం
నేనొస్తే అల్లకల్లోలం
కల్లోలం కల్లోలం కిందా మీద కల్లోలం
నా అందం అల్లకల్లోలం
నా జడ గంటలూ ఊగే కొద్ది
ఓ అరగంటలో పెరిగే రద్ది
ధగధగా వయ్యారాన్ని
దాచి పెట్టేదెట్టాగా
సాన కష్టం సాన కష్టం
సాన కష్టం వచ్చిందే మందాకిని
చూసే వాళ్ళ కళ్ళు కాకులెత్తుకుపోని
సాన కష్టం వచ్చిందే మందాకిని
నీ నడుం మడతలోన
జనం నలిగేపోని

నా కొలతే చూడాలని
ప్రతోడు tailor-లా అయిపోతాడే
ఓ నిజంగా భలే బాగున్నాదే
నీ మూలంగా ఒక పని దొరికిందే
ఏడేడో నిమరొచ్చని
కుర్రాళ్ళే R M Pలు అవుతున్నారే
హే ఇదేదో కొంచెం తేడాగుందే
నీ అబద్ధం కూడా అందంగుందే
ఇల్లు దాటితే ఇబ్బందే
ఒంపు సొంపుల్తో
సాన కష్టం పాపం సాన కష్టం
సాన కష్టం వచ్చిందే మందాకిని
అంటించకే అందాల అగరొత్తిని
సాన కష్టం వచ్చిందే మందాకిని
నానమ్మతో తీయించెయ్ నర దిష్టిని

ఓయే ఓయే ఎంగిలంది అమ్మాయో
ఓయే ఓయే ఎంగిలంది అమ్మాయో
హే నా పైట పిన్నీసుని
అదేంటో vilan-లా చూస్తుంటారే
ఏ levelల్లో ఫోజెడుతున్నావే
మా చెవుల్లో పూలెడుతున్నావే
డాబాలే ఎక్కేస్తారే
పెరట్లో మా యమ్మే నను తిడతుంటే
నీ कहानी మాకెందుకు చెప్పు
మేం వింటున్నాం అని కొట్టకే డప్పు
గంప గుత్తగా సోకుల్తో
ఎట్టా వేగాలో
సాన కష్టం అరెరే సాన కష్టం

సాన కష్టం వచ్చిందే మందాకిని
పంచాయితీలెట్టొద్ధే వద్దొద్దనీ
సాన కష్టం వచ్చిందే మందాకిని
అచ్చు బొమ్మాటాడించు యావత్తుని



Credits
Writer(s): Mani Sarma, Bhakara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link