Vinaraa Vinaraa (From "Roja")

వినరా వినరా దేశం మనదేరా
అనరా అనరా రేపిక మనదేరా
వినరా వినరా దేశం మనదేరా
అనరా అనరా రేపిక మనదేరా
నీ ఇల్లు ఆంధ్ర దేశమని నీవే తెల్పినా
నీ నామం Indian అంటూ నిత్యం చాటరా
వినరా వినరా దేశం మనదేరా
అనరా అనరా రేపిక మనదేరా

తరం మారినా గుణమొక్కటే
స్వరం మారినా నీతొక్కటే
మతం మారినా పలుకొక్కటే
విల్లు మారినా గురి ఒక్కటే
దిశ మారినా వెలుగొక్కటే
లయ మారినా శ్రుతి ఒక్కటే
అరె India అది ఒక్కటేలేరా

ఏలా ఏలా నీలో దిగులంట
వేకువ వెలుగు ఉంది ముందంట
ఏలా ఏలా నీలో దిగులంట
వేకువ వెలుగు ఉంది ముందంట
రక్తంలో భారతతత్వం ఉంటే చాలురా
ఒకటైన భారతదేశం కాచేను నిన్నురా
ఏలా ఏలా నీలో దిగులంట
వేకువ వెలుగు ఉంది ముందంట

నవభారతం మనదేనురా
ఇది సమతతో రుజువాయెరా
మన ప్రార్థమే విలువాయెరా
నీ జాతికై వెలిసిందిరా
ఉపఖండమై వెలిగిందిరా
దేశాలనే మరిపించెరా
ఈ మట్టియే మన కలిమిరా లేరా



Credits
Writer(s): A.r. Rahman, Rajasri
Lyrics powered by www.musixmatch.com

Link