Alalavale (From "Premikudu")

అలల వలే, వాన వరద వలే, ఎదలురకలు వేసెనులే
అలల వలే, వాన వరద వలే, ఎదలురకలు వేసెనులే
ఇరు చూపులలో, ఇరు తనువులలో, చెలరేగెను కోరికలే
నులివెచ్చని జాబిలి వన్నెలు చిందే వెన్నెల వీధులలో
ఆ ఇద్దరిలోన ఒకటే నాదం రాగాల శృతి చేసెలే
ఇరు చూపులలో, ఇరు తనువులలో, చెలరేగెను కోరికలేCredits
Writer(s): A R Rahman, Rajaram Shinde Rajashree
Lyrics powered by www.musixmatch.com

Link