Aaganandhe

ఆగనందే ఆగనందే
మోవి నవ్వుతుందే
మోవి నవ్వే మోవి నవ్వే
మోము నవ్వుతుందే
మోము నవ్వే మోము నవ్వే
మాను నవ్వుతుందే
మాను నవ్వి మాను నవ్వి మొగ్గలైయిందే
ఎవ్వరో ఎవ్వరో
ప్రాణమే మీటెనే
ఏలకో ఏలకో
ఈ ముడే వేసెనే
నది నడకలే పదగతి సరిచేసే
గిరి పెదవులు పెదవుల తడి పీల్చే
గొడుగులవలె తరువులు నిలిచే
కుసుమపు కొన చినుకులు విడిచే

నను కని పెంచే సొగసుల తలమా
నను నడిపించే అంతఃపురమా
కొలనుల నగవే పలుకనుకొనుమా
నవనవలాడే నువు నా గరిమా
నిను తలవగనే ఎద ఎగిరినదే
నిను తడమగనే మది మురిసినదే
నిన్నానుకునే పవలించెదనే మైమరిచెదనే
ఆగనందే ఆగనందే
మోవి నవ్వుతుందే
మోవి నవ్వే మోవి నవ్వే
మోము నవ్వుతుందే
మోము నవ్వే మోము నవ్వే
మాను నవ్వుతుందే
మాను నవ్వి మాను నవ్వి మొగ్గలైయిందే
ఎవ్వరో ఎవ్వరో
ప్రాణమే మీటెనే
ఏలకో ఏలకో
ఈ ముడే వేసెనే

ఎవ్వరో ఎవ్వరో
ప్రాణమే మీటెనే
ఏలకో ఏలకో
ఈ ముడే వేసెనే



Credits
Writer(s): A.r. Rahman, Anantha Sriram
Lyrics powered by www.musixmatch.com

Link