Dhoom Dhaam

ఉంటే వైకుంఠం లేకుంటే ఊకుంటం
అంత లావైతే గుంజుకుంటం తింటం పంటం
ఐతై ఐతై ఐతై ఐతై బద్దల్ బాషింగాలైతై

అరె ఏం కొడుతుర్రా బై ఊకోర్రి
నీయవ్వ మా మావగాడు శెప్పుడు సరే
మీరు కొట్టుడు సరే
అరె ఓ 90
ఈళ్ళకి ఇంకో 90 పొయ్ రా
ఎట్ల కొట్టరో సూత్త నీయవ్వ
పవ్వగొట్టు పవ్వగొట్టు
బోటికూర దానంచుకు బెట్టు
బ్యాండు గొట్టు బ్యాండు గొట్టు
వాడకట్టు లేసూగేటట్టు
గుద్దితే సూస్కో ఓ అద్ధశేరు
గజ్జల గుర్రం ఈ సిల్కుబారు
ఇచ్చి పడేద్దాం
చల్ గుచ్చి పడేద్దాం
ఎవ్వడడ్డమొత్తడో జూద్దాం బాంచెత్
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం

Control బియ్యం కారం మెతుకుల్
సుట్టూరా దోస్తుల్ గివ్వే మా ఆస్తుల్
దమ్మిని బొగ్గును బంగారమే అంటం
బంగారంలాంటి మనుషుల్లో ఉంటం
డొక్కలు నింపే ఊరే మా అవ్వ
జేబులు నింపే రైలే మా అయ్య
బర్ల మోత ఆ శెర్ల ఈత
ఇగ కోడికూత మాకేం ఎరుక బాంచెత్
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం అరె ధూం ధాం
భలె భలె భలె భలె భలె భలె
హ హు హ హే

సిత్తూ సిత్తుల బొమ్మ శివిని ముద్దులగుమ్మ
బంగారిబొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన
రాగి బిందేల్ దీస్క రమణి నీళ్ళకు బోతే
రాములోరెదురాయేనమ్మో ఈ వాడలోన
తీట లెక్కల్ జేస్తేనే జోరు
ఘాటుగా ఉండాలేరా బతుకు తీరు
నల్లిబొక్కల్ జూత్తే ఉషారు
ఏం తింటవ్రా ఉప్పులేని పప్పుశారు
గోశి గొంగడి మా కట్టుబొట్టు
ఎట్లైతే గట్లైతది సూస్కుందాం పట్టు
అంబలి గట్క మాది రాచపుటక
పూట పూట మాకే దసరా బాంచెత్

ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం
ధూం ధాం అరె ధూం ధాం
భలె భలె భలె భలె భలె భలె
హు హ హు హే హేయ్ హయ్
బాంచెత్



Credits
Writer(s): Santhosh Narayanan, Varadaraj Chikkaballapura
Lyrics powered by www.musixmatch.com

Link