Gala Gala

గల గల గల గల్లాంటు మనసే
గల గల గల గాల్లోకి ఎగిసే
మాయ్యో ఓ అమ్మయ్యో
Yeah
ఆగమంటే ఆగిపోదే
దాగమంటే దాగిపోదే
వున్న చోటె ఉండ నీవె
నిన్ను వీడి ఉండదె
మాయ్యో ఓ అమ్మాయ్యో
నువ్వంటే పిచ్చి ప్రేమలే
చేతిలోన పట్టినంత
చిన్నదైతె లోకమంత
మల్లి నేను పుట్టినంత
కొత్తగుండె ఇప్పుడే
మాయ్యో ఓ అమ్మాయ్యో
ఓ అదమ్మలే కాళ్ళ ముందు నువ్వు ఉంటె ఇల్లా
నా గుండె లోన వెగమెంతొ చెప్పమంటే ఎలా
నీ కాళ్ళ తోటి నన్ను నాకు చూపుతుంటే ఇలా
నన్నింక నేను ఆపలేక ఆపలేక ఓహో ఓ
గల గల గల గల్లాంటు మనసే
గల గల గల గాల్లోకి ఎగిసే
My love మనసే అలా
ఆగమంటే ఆగిపోదే
దాగమంటే దాగిపోదే
వున్న చోటె ఉండ నీవె
నిన్ను వీడి ఉండదె
మాయ్యో ఓ అమ్మాయ్యో

Come and show me love sweet heart
Tell me baby can you love
I can be your love
Will you be my candy shop
Life is fully in your heart
You know I love you ఆ

రెక్కలొచినట్టు ఉంది కాళ్ళకి
నేను రెప్పలైన వెయ్యలేను అందుకే
హే ఎందుకే ఎందుకె నిన్ను పొందినందుకే
నువ్వు చేతికందినందుకే
రంగు పూసినట్టు ఉంది గాలికే
నా శ్వాస లోన నువ్వు చేరినందుకే
I wish I could be with you
For longer longer life
Dont break my heart
Dont just leave me all alone-alone
ఓ అదమ్మలే కాళ్ళ ముందు నువ్వు ఉంటె ఇల్లా
నా గుండె లోన వెగమెంతొ చెప్పమంటే ఎలా
నీ కాళ్ళ తోటి నన్ను నాకు చూపుతుంటే ఇలా
నన్నింక నేను ఆపలేక ఆపలేక ఓహో ఓ
గల గల గల గల్లాంటు మనసే
గల గల గల గాల్లోకి ఎగిసే
My love మనసే అలా
ఆగమంటే ఆగిపోదే
దాగమంటే దాగిపోదే
వున్న చోటె ఉండ నీవె
నిన్ను వీడి ఉండదె
మాయ్యో ఓ అమ్మాయ్యో
Ye got a phone calling your mama
You got a beautiful daughter
Let me take you on a ride to the paradise
You look like wine with chilled ice
నువ్వంటే పిచ్చి ప్రేమలే



Credits
Writer(s): Thaman, Rahaman
Lyrics powered by www.musixmatch.com

Link