Cinema Choopistha Mama

మామా నువు గిట్ల గబర గిబర తత్తర గిత్తర సక్కర గిక్కరొచ్చి పడిపోకే
నీకు నాకన్న మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే
సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా
సిను సిను కి నీతో సీటీ కొట్టిత్త మామా

గళ్ళ వట్టి గుంజుతంది దీని సూపే

లొల్లి వెట్టి సంపుతంది దీని నవ్వే
కత్తి లెక్క గుచ్చుతంది దీని సోకే
డప్పు కొట్టి పిలవబట్టే ఈని తీరే

నిప్పులెక్క కాల్చ వట్టే ఈని పోరే
కొప్పు గూడ గొట్ట వట్టే ఈని జోరే
మామ దీని సూడకుంటే మన్నుతిన్న పాములెక్క మనసు పండబట్టే

అయ్యో ఈడు చూడగానే పొయ్యిమీద పాల లెక్క దిల్లు పొంగబట్టే
దీని బుంగమూతి సూత్తే నాకు బంగు తిన్న కోతిలెక్క సిందులెయ్య బుద్ది వుట్టే
సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా

సిను సిను కి నీతో సీటీ కొట్టిత్త మామా
మామ సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా
సిను సిను కి నీతో సీటీ కొట్టిత్త మామా

గళ్ళ వట్టి గుంజుతంది దీని సూపే
లొల్లి వెట్టి సంపుతంది దీని నవ్వే
కత్తి లెక్క గుచ్చుతంది దీని సోకే

ఓ జంగిలాల జియ్యలో ఓ జంగిలాల జియ్యలో
ఓ జంగిలాల జియ్యలో ఓ జంగిలాల జియ్యలో

మామ ని బిడ్డవచ్చి తగిలినంకనే లవ్వు దర్వాజా నాకు తెరుసుకున్నదే
ఓ రయ్య ఈ పోరగాడు నచ్చినంకనే నన్నీ బద్మాషు బుద్ధి సుట్టుకున్నదే
పట్టు వట్టేసెనే కుట్టేసెనే పాగళ్ గాన్ని చేసెనే
సుట్టూత బొంగరంలా తిప్ప బట్టెనే సిటారు కొమ్మ మీద కుకో బెట్టేనే

మిఠాయి తిన్నంత తీపిబుట్టెనే సందులల్ల దొంగలెక్క తిప్పవట్టెనే
దీని బుంగమూతి సూత్తే నాకు బంగు తిన్న కోతిలెక్క సిందులెయ్య బుద్ది వుట్టే
సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా
సిను సిను కి నీతో సీటీ కొట్టిత్త మామా

మామ సినిమా చూపిత్త మామా నీకు సినిమా చూపిత్త మామా
సిను సిను కి నీతో సీటీ కొట్టిత్త మామా

మామ
మామ

ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
పుంగి బజానా... పుంగి బజానా...
ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
పుంగి బజానా... పుంగి బజానా...
ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
మామ నీకు ముందుందే పుంగి బజాన
మామ నీకు ముందుందే పుంగి బజాన



Credits
Writer(s): Thaman, Yadgiri
Lyrics powered by www.musixmatch.com

Link