Yedhalo Tholivalape

లలలలల లా
ఎదలో తొలి వలపే
విరహం జత కలిసేమధురం ఆ తలపే నీ పిలుపే
ఎదలో తొలి వలపే
విరహం జత కలిసేమధురం ఆ తలపే నీ పిలుపే
ఎదలో తొలి వలపే
రోజాలతో పూజించనీ విరి తెనెలే నను తాగనీ
నా యవ్వనంపులకించనీ అనురాగమే పలికించనీ
కలగన్నదీ నిజమైనదీ
కధలే నడిపిందీ
ఎదలో తొలి వలపే
విరహం జత కలిసేమధురం ఆ తలపే నీ పిలుపే
ఎదలో తొలి వలపే
పయనించనా నీ బాటలో మురిపించనా నా ప్రేమలో
ఈ కమ్మనీ తొలి రేయిని కొనసాగనీ మన జంటనీ
మోహాలలో మన ఊహలే
సాగే చేలరేగే
ఎదలో తొలి వలపే
విరహం జత కలిసేమధురం ఆ తలపే నీ పిలుపే
ఎదలో తొలి వలపే
విరహం జత కలిసేమధురం ఆ తలపే నీ పిలుపే
ఎదలో తొలి వలపే



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, Ilaiyaraaja
Lyrics powered by www.musixmatch.com

Link