Chinnadana Neekosam

ఓ... బుగ్గ గిల్లి, బుగ్గ గిల్లి
వెళ్ళిపోకే బుజ్జి తల్లి
మన కథ शुरू కానీవే
కళ్ళు నిన్ను చుసేసాయే
నవ్వు నీది నచ్చేసిందే
నీకోసం ప్రాణం పెట్టేయ్నా
అరె చిన్నదాన నీకోసం
అ చిన్నదాన చిన్నదాన నీకోసం
అరె చిన్నదాన నీకోసం
ఓయ్ చిన్నదాన చిన్నదాన నీకోసం
ఓ... బొండుమల్లి బొండుమల్లి
జారిపోకె గుండె గిల్లి
ఇకపై అన్నీ నువ్వేనే
కొత్త కొత్త కోరిక నువ్వే
కొత్త ఆవకాయ నువ్వే
కొత్త పాట నేనే పాడైనా
అరె చిన్నదాన నీకోసం
ఓయ్ చిన్నదాన చిన్నదాన నీకోసం
అరె చిన్నదాన నీకోసం
ఓయ్ చిన్నదాన చిన్నదాన నీకోసం

అరెరే అమ్మాయో నడుమే సన్నాయో
నిన్ను చూసి కొట్టుకుంది నాడి

తియ్యని పాపిడి, పుల్లని మామిడి
Very simple-aa నువ్వే సొల్లుడి
ఓ సింగారి సింగారి
రావే చేద్దాం సవారి
నువ్వు ఎత్తు పల్లం అన్నీ ఉన్న కన్యాకుమారి
తవ్వేస్తా నీకై బళ్ళారి
అరె చిన్నదాన నీకోసం
ఓయ్ చిన్నదాన చిన్నదాన నీకోసం

అరె చిన్నదాన నీకోసం

ఓయ్ చిన్నదాన చిన్నదాన నీకోసం

ఓ... బుగ్గపై చుక్కనే దిష్టికే పెట్టనా
నువ్వేస్తే లంగా పైనే ఓణి
గుండెలో rail engine కూ అంటూ కూసిందే
సిగ్నలే ఇచ్చేయ్ గిన్నె కోడి
గుంటూరో, నెల్లూరో వెల్దాం రావే ఏలూరో పిల్ల
పట్టాలిక ఎక్కేసాక నువ్వే నాతోడి
నీకోసం అవతానే మోడీ
అరె చిన్నదాన నీకోసం
ఓయ్ చిన్నదాన చిన్నదాన నీకోసం
అరె చిన్నదాన నీకోసం
ఓయ్ చిన్నదాన చిన్నదాన నీకోసం



Credits
Writer(s): M R Hanock Babu, Pvk Krishna Chaitanya
Lyrics powered by www.musixmatch.com

Link