Ooh La Laa

ఓ मेरी पिया చేసావే ఎదో మాయ
మెరుపు తీగై నువ్వే రాగ మనసే తిమ్మిరి ఎక్కిందే
దిల్పై calling bell-ఏ కొట్టి dance- ఏ నాతో చేసేయి
ఊలల ఊలల ఊల
ఊలల ఊలల ఊల

నీ రాకతో పిల్ల నాకే తెలిసిందిలే నా ఎద పలుకే
ఈ చిట్టి గుండేమో ఉరకలేసిందిలా
ఊలలాల ఊలలాల ఊలల ఊలల
ఊలలాల ఊలలాల ఊలల
(ఊలల
ఊలల)

(ఊలల
ఊలల
ఊలల
ఊలల)

నవ్వుని తాకే బుగ్గలని చూస్తే
కుల్లూస్తుందే తాకలేకే
కందిపొతెనే ఎండను తాకే
నే తిట్టని తిట్టే తిడతా సూరీడైన
నిన్ను తాకితే చెలి చీమలే ప్రకటించిన చెలి యుద్ధమే
గాజు బొమ్మల్లె చూసుకుంటా అలా
ఊలలాల ఊలలాల ఊలల ఊలల
ఊలలాల ఊలలాల ఊలల
(ఊలల
ఊలల)

వాన కాలం అక్కర్లేదు
నిన్ను చూస్తూనే తడిసానే
గోదారల్లే కురులే ఊగే
వాటిని తాకే లొలకల్లే నేనుంటనే
ఉయ్యాలలో నువ్వే ఊగితే
చిరుగాలినై నేనే తాకుతా
రేయే నువ్వైతే నిదుర రాదెంటిలా
ఊలలాల ఊలలాల ఊలల ఊలల
ఊలలాల ఊలలాల ఊలల
(ఊలల
ఊలల
ఊలల)



Credits
Writer(s): M R Hanock Babu, Pvk Krishna Chaitanya
Lyrics powered by www.musixmatch.com

Link