O Jabilamma

ఓ జాబిలమ్మా ఎందుకు ఎందుకు అందవమ్మా

ఓ చందరయ్యా ఎందుకు ఎందుకు తొందరయ్యా

పెందలాడె మీగడమ్మా పెట్టకుంటె ఆగడమ్మా
గుమ్మ పాల గుమ్మా కమ్మగా, అబ్బబ్బబ్బబ్బబ్బా

ఓ జాబిలమ్మా ఎందుకు ఎందుకు అందవమ్మా

పంచదార ఇసకళ్ళోనా
అబ్బబ్బ అబ్బబ్బ అబ్బబ్బా
పాయసాల తరకల్లోనా
అబ్బబ్బ అబ్బబ్బ అబ్బబ్బా
కస్సుబుస్సుమన్న కొద్దీ కౌగిలింతలూ
యవ్వనాలు దువ్వుతుంటే ఎన్ని వింతలూ
యేరన్నాక నీరొస్తాది ఎండన్నాక నీడొస్తాది
నీకేమొస్తదీ
ఒళ్ళన్నాక ఈడొస్తాది ఈడొచ్చాక ఈలేస్తాది
నన్నే దోస్తదీ

ఓ జాబిలమ్మా ఎందుకు ఎందుకు అందవమ్మా

కోకలమ్మ కులుకుల్లోనా
అబ్బబ్బ అబ్బబ్బ అబ్బబ్బా
కొంగే జారే ముడుపుల్లోనా
అబ్బబ్బ అబ్బబ్బ అబ్బబ్బా
ఒత్తిడెక్కువయ్యేకొద్దీ ఒంటి నలుగులూ
జాతరెక్కువైనకొద్దీ జంట వలపులూ
కన్నన్నాక చూపుంటాది
చూపన్నాక చురుకుంటాది నాకేముంటదీ
ఓయ్ చూపూ చూపూ కట్టేసాక
చాపా దిండూ చుట్టేసాక ఇంకేముంటదీ

ఓ జాబిలమ్మా ఎందుకు ఎందుకు అందవమ్మా

ఓ చందరయ్యా ఎందుకు ఎందుకు తొందరయ్యా

పెందరాడె మీగడమ్మా
పెట్టకుంటె ఆగడమ్మా
గుమ్మ పాల గుమ్మా కమ్మగా, అబ్బబ్బబ్బబ్బబ్బా



Credits
Writer(s): Raj-koti, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link