Devudi Gullo

దేవుడి గుళ్ళో పెళ్ళికి
అంతా చుట్టాలేనంట
హోరబ్బా హో హోరబ్బా హో
ఈ సందళ్ళో చిన్నా పెద్దా
తేడా లేదంట
హోరబ్బా హో హోరబ్బా హో
మంగళ వాద్యం మోగుతోంది
చక్కని మంత్రం సాగుతోంది
మంగళ వాద్యం మోగుతోంది
చక్కని మంత్రం సాగుతోంది
రంగ రంగ వైభోగమే
దేవుడి గుళ్ళో పెళ్ళికి
అంతా చుట్టలేనంట
హోరబ్బా హో హోరబ్బా హో

మీరంటే అమ్మకెంతో ప్రేమ కాదా
స్వర్గంలో ఇంత కాలం కూర్చుంటుందా
దిగి వచ్చిందీ ఎదురుగ ఉంది
ఆ అనురాగం పోల్చండి
మనమడి మాట
నిజముల వేట
ఓ పూట పాటైనా
నీ జంట విడలేని
ఆనాటి నా కోడలే
మళ్ళీ ఇలా వెలసిందిరా
దేవుడి గుళ్ళో పెళ్ళికి
అంతా చుట్టలేనంట
హోరబ్బా హో హోరబ్బా హో

మా నాన్న పెళ్ళి చేసే అధికారం
నాకేమీ లేదు అంటే అపచారం
తాతయ్య పోలిక పొందిన నేను
తండ్రికి తండ్రే అవుతాను
భేషురా బుడతా చాలురా ఘనత
నా మాట విన్నంటూ
మీ నాన్న కూర్చుంటే
ఇట్టాగ నీ రూపులో
సాధించింది నేనే కదా

దేవుడి గుళ్ళో పెళ్ళికి
అంతా చుట్టలేనంట
హోరబ్బా హో హోరబ్బా హో
ఈ సందళ్ళో చిన్నా పెద్దా
తేడా లేదంట
హోరబ్బా హో హోరబ్బా హో
మంగళ వాద్యం మోగుతోంది
చక్కని మంత్రం సాగుతోంది
మంగళ వాద్యం మోగుతోంది
చక్కని మంత్రం సాగుతోంది
రంగ రంగ వైభోగమే



Credits
Writer(s): Raj-koti, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link