Sa Ri Ga Ma Pa da Ni Sa

సారిగామపదనీసా సందుచూసి వలవేశా
డోరెయ్ మీల స్వరమేశా door-u అందుకే మూశా
పార్వతీశ పరమేశా పాలబుగ్గ అడిగేశా
వెంకటేశ కలినాశా వెన్నెలొస్తె గొడుగేశా
త్యాగరాజు కృతి పాడిస్తా ఆ రఫీయే తిరిగొస్తే
కూచిపూడి తెగ ఆడిస్తా ఆ మడోన్నా ఇటువస్తే
మల్లెపుల మధుబాలా పిలుపందుకోవె ప్రియురాల
విరజాజి పుల విరహాల కలహాలు ఎందుకే

సారిగామపదనీసా సందుచూసి వలవేశా
డోరెయ్ మీల స్వరమేశా door-u అందుకే మూశా

తెలుగింటి మొగ్గ వలపు తెలవారి ముగ్గు తెలుపు
సిగపువ్వులో చిరునవ్వులో ప్రియురాగాలెన్నో తియ్యగా
నిను కోరి వర్ణమనుకో ఒడిచేరి వలపులనుకో
నను తీయగా పెనవేయగా చెలి ప్రాణాలై దోచెయ్యగా
क्यों देखे तुम देखो నా గూడు చేరవే చిలుకో
అది kick-o తొలి కేకో నాతోడు నీవు గోరింకో

సారిగామపదనీసా సందుచూసి వలవేశా
డోరెయ్ మీల స్వరమేశా door-u అందుకే మూశా

చిగురించు ఆశలనుకో చిరుగాలి ఊసులనుకో
నడకందుకో నడుమందుకో వయ్యారాలే పండగ
చిలకమ్మ ముక్కు ఎరుపు చిగురాకు మూతి విరుపు
కులుకెందుకో అలకెందుకో సింగారాలే పండగ
తోలిప్రేమ అది ఏమో పుట్టింది కొత్త పులకింత
ఇది హాయె తొలి రేయ్ పుసింది పూల గిలిగింత
లడోలసో సవిరిడు లడోరిసో

సారిగామపదనీసా సందుచూసి వలవేశా
డోరెయ్ మీల స్వరమేశా door-u అందుకే మూశా
పార్వతీశ పరమేశా పాలబుగ్గ అడిగేశా
వెంకటేశ కలినాశా వెన్నెలొస్తె గొడుగేశా
త్యాగరాజు కృతి పాడిస్తా ఆ రఫీయే తిరిగొస్తే
కూచిపూడి తెగ ఆడిస్తా ఆ మడోన్నా ఇటువస్తే
మల్లెపుల మధుబాలా పిలుపందుకోవె ప్రియురాల
విరజాజి పుల విరహాల కలహాలు ఎందుకే



Credits
Writer(s): Veturi, Mani Sharma
Lyrics powered by www.musixmatch.com

Link