Adugu Lona Adugu

అడుగులోన అడుగువేస్తా అడగరాన్ది అడి చూశ్తా ఇచ్చుకో
అడుగులోన అడుగులొద్దు అడగరాన్ది అడగవద్దు వెళ్లిపో
అవసరాల అందగాణ్ని అడుగుతున్నా అసలు బోణీ అదరకు
నవరసాల చిన్నదాన్ని నడిబజారు మేజువాణి కుదరదు మగసరిపదని

రాసలీల ఆడువేళ రమంఇబాల రగడలేల మనసుతీర జరుపుకుంటా మస్కరా
అదురులేదా బెదురులేదా వలపుకైన పొదుపులేదా
అదుపులేని కుర్రవాడ ఆగరా
బిగువులెందుకే ఓఓఓ
తగవుమానవే ఓఓఓ
సొగసుదాచకే ఓఓఓఓ...
సగటు సుందరా ఓఓఓ
పడకుతొందరా ఓఓఓ
పొగరు వద్దురా ఓఓఓఓ
హే. హే. హే. హే...

చిలిపి ఈడు చిటికి వేసే చిలకపాప అలకమేసే
వలపుతోడై వచ్చిపోవే వెచ్చగా
పరువమంటు పరుగులొద్దు
పరుగుకన్నా పరువు ముద్దు దరికిచేరి దరువులొద్దు పచ్చిగా
బ్రహ్మచారినీ ఓఓఓ
భయము దేనికి ఓఓఓ
పట్టువదలవే ఓఓఓఓ
కన్ను తెరవని ఓఓఓ
కన్నెపిల్లని ఓఓఓ
కాస్త బతకనీ ఓఓఓఓ
హే హే హే హే

అడుగులోన అడుగువేస్తా అడగరాన్ది అడి చూశ్తా ఇచ్చుకో
అడుగులోన అడుగులొద్దు అడగరాన్ది అడగవద్దు వెళ్లిపో
అవసరాల అందగాణ్ని అడుగుతున్నా అసలు బోణీ అదరకు
నవరసాల చిన్నదాన్ని నడిబజారు మేజువాణి కుదరదు మగసరిపదని

Credits
Writer(s): Veturi, Mani Sharma
Lyrics powered by www.musixmatch.com

Link