Orae Manam

తన పేరుని వింటే కీర్తిని కంటే కడలి చరచు చప్పట్లే
ఇల అంచులు దాటి ఎదిగే వేలల తరణు తాకు జాబిల్లే
ఓ సొగసా఺ఇల సొగసా఺ఈ యంత్రుడు భూమిలో సృష్టికి మేటి
హరిమ హరిమ నేనో సింహము కొదమ నువ్వొ జింకై వస్తే
కొమ్మ వదలను లేమ్మా రా రా నీ పోదల్లోన మోహగ్నీ రేగినదే
నే అట్లాంటిక్ నే మింగేస్తున్నా అగ్నిలు ఆరవులే
నీ జంటి తేనెల వంపు నా వంటి జ్వాలలు ఆర్పు
తడి వంపులు వార్చీ విందులు పంచు మంచం విస్తరిపై
హరిమ హరిమ.
హరిమ హరిమ నేనో సింహము కొదమ నువ్వొ జింకై వస్తే కొమ్మ వదలను లేమ్మా

ఉత్సాహ నరము నాకు ఎదలో జివ్వంటు మోహిం పెంచిందే
రాక్షసుడేలా ప్రియుడు చాలు నా హృదయం నిన్నే వేడిందే...
నా హృదయం నిన్నే వేడిందే...
నే మనిషిని కానే నీర్జివపు రాజునిలే
కంప్యూటర్ కాముడినే పిల్లలో నీ ఎదనే మింగే సలికమ్
సింహానే యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా...
హరిమ హరిమ నేనో సింహము కొదమ నువ్వొ జింకై వస్తే కొమ్మ వదలను లేమ్మా
తన పేరుని వింటే కీర్తిని కంటే కడలి చరచు చప్పట్లే
ఇల అంచులు దాటి ఎదిగే వేలల తరణు తాకు జాబిల్లే

మేఘాన్నే తొడిగే మెరుపేదో నేనంటు ఐసుకేే ఐసే పెట్టోదోయ్
వెైరులో ఘోశా ప్రాణంలో ఆశా రోబోనే పో పో మ్మనవదే
ఏయ్ యంత్రం మనిషి఻ నా మెదడే దోచేస్తావ్
బతికుండగ భోంచేస్తావు
నీ విందే ముగించు కాని మిగిలిందేదో నేనంటా

తన పేరుని వింటే కీర్తిని కంటే కడలి చరచు చప్పట్లే
ఇల అంచులు దాటి ఎదిగే వేలల తరణు తాకు జాబిల్లే
ఓ సొగసా఺ఇల సొగసా఺ఈ యంత్రుడు భూమిలో సృష్టికి మేటి
హరిమ హరిమ నేనో సింహము కొదమ నువ్వొ జింకై వస్తే కొమ్మ వదలను లేమ్మా

యంత్రుడా. యంత్రుడా...
యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా...

Credits
Writer(s): Vairamuthu Ramasamy Thevar, Vidya Sagar
Lyrics powered by www.musixmatch.com

Link