Dai Dai Dhamma

దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ
దాయి దాయి దామ్మా పలికే గండు కోయిలమ్మ
నీపై మానసయ్యిందమ్మా నా నిండు చందమామ
(ఓహో... ఓహో...) ఒళ్ళో వాలుమా
(ఓహో... ఓహో...) వయసెగెనుమా
నిలువెల్లా విరబూసే నవ యవ్వనాలా కొమ్మ
తొలి జల్లై తడిమేసి సరసాల కొంటె తనమా

దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ
దాయి దాయి దామ్మా పలికే గండు కోయిలమ్మ
నీపై మానసయ్యిందమ్మా నా నిండు చందమామ

ఆక టక మంటూ తలుపుని తట్టి తికమక పెట్టె
నాకుమికి పిట్టా నిను వదిలితే ఎట్టా
నిలబడు మంటూ నడుమును పట్టి కిత కిత పెట్టె
మగసిరి పట్టా కధ ముదిరితే ఎట్టా
కేరింత లాడుతూ కవ్వించలేవా
కాదంటే ఇప్పుడు తప్పేదెలా
(అర్ కాదంటే ఇప్పుడు తప్పేదెలా)
నీ కౌగిలింతకు జాలంటూ లేదా
ఎం దుడుకు బాబు ఆపేదెలా
(అయ్యో ఎం దుడుకు బాబు ఆపేదెలా)
(ఓహో... ఓహో...) కోరిందే కదా
(ఓహో... ఓహో...) మరీ ఇంతిదా
మరి కొంచం అనిపించే ఈ ముచ్చాటంత చేదా
వ్యవహారం శృతి మించే సుకుమారి బెదిరిపోదా
హాయి హాయి హాయి అరెరే పైట జారిపోయే
పాపా గమనించవే మా కొంప మునిగిపోయే

పురుషుడినిట్టా ఇరుకున పెట్టె పరుగులు పరువా
సొగసులు బారువా ఓ తుంటరి మగువ
నునుపులు ఇట్ట ఎదురుగ పెట్ట ఎగబడ లేవా
తగు జత కావా నా వరసై పోవా
అల్లాడి పోకే పిల్ల మరీ ఆ కల్యాణ ఘడియ రానీయవ
(ఆ కల్యాణ ఘడియ రానీయవ)
అర్ అందాక ఆగదు ఈ అల్లరీ నీ హితబోధలాపి శృతి మించావా
(నీ హితబోధలాపి శృతి మించావా)
(ఓహో... ఓహో...) వాటం వారేవా
(ఓహో... ఓహో...) ఒళ్ళో వాలవా
అనుమానం కలిగింది నువ్వు ఆడ పిల్లవేనా
సందేహం లేదయ్యొ నీ పడుచు పదులు పైన

దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ
హే హే హే హాయి హాయి హాయి కొరికే కళ్ళు చెదిరిపోయే
అయినా అది కూడా ఏదో కొత్త కొంటే హాయే



Credits
Writer(s): Mani Sharma, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link