Nutokka Jillalo

హే హే హే హే హే హేరబ్బ
నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంట్ట అమ్మాయి

నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంటి అమ్మాయి
నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంటి అమ్మాయి
ఒట్టేసి చెప్పాలా తనుంటుంది గులాబీలా
ఒట్టేసి చెప్పాలా తనుంటుంది గులాబీలా
మనిషే మరీ భోళా తనమాటే గలగలా
తానేలేని వీణా నా ప్రాణం విలవిల

నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంటి అమ్మాయి
నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంటి అమ్మాయి

గాలే నువ్వైతే తెరచాపల్లే నిలబడతా
జోలాలే నువ్వైతే పసిపాపల్లే నిదరౌతా
రాణిలాగా కోరితే బంటులాగా వాలనా
భక్తితోటివేడితే దేవతల్లే చూడనా
సన్నాయి సవ్వడల్లే సంక్రాంతి సందడల్లే
రోజంతా సరిక్రొత్త కేరింతలే
మలినాలేవి లేని మధుగీతం మనదిలే
ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి
ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి

మూగై నువ్వుంటే చిరునవ్వుల్లో ముంచేస్తా
నువ్వు మోడై నిలుచుంటే చిగురించేలా మంత్రిస్తా
కోపమొచ్చినప్పుడు బుజ్జగింపు మేనకా
కొంటెవేషమేసినప్పుడు వెక్కిరింత నాదట
చప్పట్లు కొద్దిసేపు చివాట్లు కొద్దిసేపు
మనమధ్య వుంటాయి పోతాయిలే
ఆనందాన్ని యేలే అధికారం మనదిలే

ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి
ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి
చూస్తాడు సింహంలా చిందేస్తాడు ప్రవాహంలా
చూస్తాడు సింహంలా చిందేస్తాడు ప్రవాహంలా
మనసే మేఘమాల తన ఉనికే వెన్నెలా
తానే లేనినేల పోతుంది విలవిలా

నూటొక్క జిల్లాల్లో లేదండి అట్టాంటి అమ్మాయి
ఏడేడు లోకాల్లో లేడండి ఇట్టాంటి అబ్బాయి



Credits
Writer(s): Mani Sharma, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link