Hai Rukku

హే రుక్కు రుక్కు ma'am
హే రుక్కు రుక్కు ma'am
హే రుక్కు రుక్కు రుక్కు ma'am
నీ గుట్ట విప్పువా
Secret-u చెప్పవా
హే చిక్కుబుక్కురుక్కు ma'am

హే రుక్కు రుక్కు ma'am
హే రుక్కు రుక్కు ma'am
హే రుక్కు రుక్కు రుక్కు ma'am
నీ గుట్ట విప్పువా
Secret-u చెప్పవా
హే చిక్కుబుక్కురుక్కు ma'am

షికారు వెళ్ళదాం
వెళ్ళాకా
సినిమాలు చూద్దాం
చూశాకా
Shopping చేద్దాం
చేశాకా
చపాతీ తింద్దాం
తిన్నాకా
తిన్నదంత అరిగేట్టు ముద్దు మీద ముద్దపెట్టు

హే రుక్కు రుక్కు ma'am
చిలకముక్కు రుక్కు ma'am
హే రుక్కు రుక్కు ma'am, చిలకముక్కు రుక్కు ma'am
చెరుకుముక్క రుక్కు ma'am రుక్కు రుకు రుక్కు ma'am

హే రుక్కు రుక్కు ma'am
హే రుక్కు రుక్కు ma'am
హే రుక్కు రుక్కు రుక్కు ma'am
నీ గుట్ట విప్పువా
Secret-u చెప్పవా
హే చిక్కుబుక్కురుక్కు ma'am

Zoo, park వైపు పరుగుతీద్దాం
చెట్టు చాటు పొదలో చొరవు చేద్దాం
గోల్కొండ వైపు అడుగులేద్దాం
పాడుబడ్డ గృహంలో ఆడుకుందాం
నక్షత్రశాలకు పోదాం నేడు సాక్షాత్తు స్వర్గం చూద్దాం
షామీర్ పేటకు సిద్ధం చలికోనేటి స్నానం చేసేద్దాం

హే రుక్కు రుక్కు ma'am
చిలకముక్కు రుక్కు ma'am
హే రుక్కు రుక్కు ma'am, చిలకముక్కు రుక్కు ma'am
చెరుకుముక్క రుక్కు ma'am, రుక్కు రుకు రుక్కు ma'am

హే రుక్కు రుక్కు ma'am
హే రుక్కు రుక్కు ma'am
హే రుక్కు రుక్కు రుక్కు ma'am
నీ గుట్ట విప్పువా
Secret-u చెప్పవా
హే చిక్కుబుక్కురుక్కు ma'am

ఉస్మానీయలో చదువుకుందాం
ప్రేమలోన Doctorate పుచ్చుకుందాం
Assembly hallలో హాజరవుదాం
ప్రేమగుర్తు జండా ఎగురవేద్దాం
ఆకాశవాణికి పోదాం మన అందాల వార్తలు చెబుదాం
ఆపైన market-uకు వెళ్ళదాం
అయిదు కేజీలు మల్లెలుకొని తెద్దాం

హే రుక్కు రుక్కు ma'am
చిలకముక్కు రుక్కు ma'am
హే రుక్కు రుక్కు ma'am, చిలకముక్కు రుక్కు ma'am
చెరుకుముక్క రుక్కు ma'am, రుక్కు రుకు రుక్కు ma'am

హే రుక్కు రుక్కు ma'am
హే రుక్కు రుక్కు ma'am
హే రుక్కు రుక్కు రుక్కు ma'am
నీ గుట్ట విప్పువా
Secret-u చెప్పవా
హే చిక్కుబుక్కురుక్కు ma'am

పూవులన్ని కొందాం
కొన్నాక
పక్క మీద చలుద్దాం
చల్లాక
తలుపులన్నీ మూద్దాం
మూసాక
దీపం ఇంకా తీద్దాం
తీసాక
చిన్నదాని నోటివెంట చెప్పరాదు పాడు మాట

హే రుక్కు రుక్కు ma'am
చిలకముక్కు రుక్కు ma'am
హే రుక్కు రుక్కు ma'am
చిలకముక్కు రుక్కు ma'am
చెరుకుముక్క రుక్కు ma'am, రుక్కు రుకు రుక్కు ma'am
(రుక్కు ma'am, ma'am)



Credits
Writer(s): Mani Sarma, K S Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link