Gum Gumainchu

ఘుం ఘుమాయించు కొంచెం
Love లగాయించు లంచం
मन మధించింది మంత్రం మంచం
Come, come on అంది అందం
चल చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం
చెలి గాలి తగిలే వేళ
చెలికాడు రగిలే వేళ
గిలిగింత ముదిరే వేళ
గిజిగాడు ఎగిరే వేళ
అబ్బ సోకో పూతరేకో
అందుతుంటే మోతగా
ఘుం ఘుమాయించు కొంచెం
Love లగాయించు లంచం
मन మధించింది మంత్రం మంచం
Come, come on అంది అందం
चल చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం

కానీ తొలి బోణీ కసి కౌగిళ్ళ కావిళ్ళతో
పోనీ మతిపోనీ పసి చెక్కిళ్ల నొక్కుళ్ళతో
రాని వనరాణి వయసొచ్చింది వాకిళ్ళలో
రాజా తొలి రోజా విరబూసిందిలే ముళ్ళతో
తెలవారిపోకుండా తొలికోడి కూసింది
కలలే నేకంటున్నా కథ బాగా ముదిరింది
పొంగే వరద చెలరేగే సరదా
ఏదో మగత ఎద దాటే మమత
ఏది వప్పో ఏది సొప్పో ఉన్న tempo పెంచకే
ఘుం ఘుమాయించు కొంచెం
Love లగాయించు లంచం
मन మధించింది మంత్రం మంచం
Come, come on అంది అందం
चल చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం

ఉంటా పడి ఉంటా నీ ఉయ్యాల సయ్యాటలో
గుంట చిరుగుంట నీ బుగ్గమ్మ నవ్వాటలో
మంట చలిమంట నను చుట్టేసె కూపాటలో
గంట అరగంట సరిపోవంట ముద్దాటలో
ఒకసారి చెబుతాడు ప్రతిసారి చేస్తాడు
అంటూనే ఛీ పాడు అందంతో రా పాడు
అయితే మొగుడు అవుతాడే మగడు
అసలే రతివి అవుతావే సఖివి
ఒంటికాయ సొంటి కొమ్ము
అంటుకుంటే ఘాటురా
ఘుం ఘుమాయించు కొంచెం
Love లగాయించు లంచం
मन మధించింది మంత్రం మంచం
Come, come on అంది అందం
चल చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం
చెలి గాలి తగిలే వేళ
చెలికాడు రగిలే వేళ
గిలిగింత ముదిరే వేళ
గిజిగాడు ఎగిరే వేళ
అబ్బ సోకో పూతరేకో
అందుతుంటే మోతగా
ఘుం ఘుమాయించు కొంచెం
Love లగాయించు లంచం
मन మధించింది మంత్రం మంచం
Come, come on అంది అందం
चल చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం



Credits
Writer(s): Raj-koti, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link