Cheli Nadume Andam

చెలి నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచా హారం, lovely
ప్రియా రతిలో రాగం జతలో తాళం యదలో బంధం పొద సంబంధం, love me
నిను కోరీ సరసాల వర్ణంలో
ఒడిచేరే పరువాల పర్వంలో
నిను కోరీ సరసాల వర్ణంలో
ఒడిచేరే పరువాల పర్వంలో

నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచా హారం, lovely

చూశానే నా వైపు ఏ చుక్కా చూడని shape-u
పూ పొదరిళ్లల్లో పోపు నే పెట్టెయ్యనా
మత్తెక్కించే చూపు నా మతిపోగొట్టే ఊపు
Sexy cinema scope-u నే చుట్టేయనా
Side-u తగిలే నా కోడె ఈడు రగిలే
గాలి తగిలే నా కన్నే మత్తు చెదిరే
నీ దివ్య భారాలు దిద్దుకుంటా
నా నవ్య తీరాలు చేరేదాకా తీరేదాకా

చెలి నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచా హారం, lovely
ప్రియా రతిలో రాగం జతలో తాళం యదలో బంధం పొద సంబంధం, love me
నిను కోరీ సరసాల వర్ణంలో
ఒడిచేరే పరువాల పర్వంలో
నిను కోరీ సరసాల వర్ణంలో
ఒడిచేరే పరువాల పర్వంలో

నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచా హారం, lovely
ప్రియా రతిలో రాగం జతలో తాళం యదలో బంధం పొద సంబంధం, love me

శృంగారంలో ఈనే మధు మందారంలో తేనే వాలెపొద్దుల్లోనె నీ కందించనా
పులకించే పూరేకు నే పూజించే నీ సోకు కొట్టేస్తున్న shock-u నే చుంబించనా
పట్టపగలే వెన్నెల్లో తారలెగిరే
అరెరరెరరె ముట్టడిస్తే నీ కన్నే బొట్టుకరిగే
హే ఓ బాలగోపాల ఒప్పుకుంటా
వయ్యారి గంధాలు అంటేదాకా ఆరేదాకా

చెలి నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచా హారం, lovely
ప్రియా రతిలో రాగం జతలో తాళం యదలో బంధం పొద సంబంధం, love me
నిను కోరీ సరసాల వర్ణంలో
ఒడిచేరే పరువాల పర్వంలో
నిను కోరీ సరసాల వర్ణంలో
ఒడిచేరే పరువాల పర్వంలో

నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచా హారం, lovely
ప్రియా రతిలో రాగం జతలో తాళం యదలో బంధం పొద సంబంధం, love me

Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link