Leru Kusalavula Saati

లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారునిలో
లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారునిలో
లేరు కుశలవుల సాటి

తల్లి దీవెన తాతయ్య కరుణ వెన్ను కాయగా వెరువగనేలా
ఆ ఆ ఆ
ఆ ఆ ఆ
ఆ ఆ ఆ
ఆ ఆ ఆ
తల్లి దీవెన తాతయ్య కరుణ వెన్ను కాయగా వెరువగనేలా
భయమును విడవమురా
లేరు కుశలవుల సాటి

బీరములాడి రాముని తమ్ములు తురమున మాతో నిలువగలేక
బీరములాడి రాముని తమ్ములు తురమున మాతో నిలువగలేక
పరువము మాసిరిగా
పరువము మాసిరిగా
లేరు కుశలవుల సాటి

పరాజయమ్మే ఎరుగని రాముని రణమున మేమే గెలిచితిమేమి
పరాజయమ్మే ఎరుగని రాముని రణమున మేమే గెలిచితిమేమి
యశమిక మాదేగా ఆ ఆ ఆ
యశమిక మాదేగా ఆ ఆ ఆ
యశమిక మాదేగా ఆ ఆ ఆ
లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారునిలో
లేరు కుశలవుల సాటి

సాహిత్యం: కొసరాజు

Credits
Writer(s): K. Papiraju, Kosaraju, Samudrala Sr., Sadasiva Brahmam, N/a Ghantasala, Dr. C Narayana Reddy
Lyrics powered by www.musixmatch.com

Link