Prema Idhi Nijamena (Sky)

ప్రేమా ఇది నిజమేనా
ఎద వాకిట తారల వీణ
ఎవ్వరి కొరకీ హృదయం
తోడై నీతో పోగా
ఎన్ని గుండెలు దానికి
నన్నే మరచిపోగా
ఎంతైనా అది తియ్యనిదే

జల జల మని పొంగి పొరలు
మేఘమెచటికేగెనో
వెలుగు మాటు పూలు
విరియు ఒడుపు పొంచి చూడను
జల జల మని పొంగి పొరలు
మేఘమెచటికేగెనో
వెలుగు మాటు పూలు
విరియు ఒడుపు పొంచి చూడను
వెలునొకదాయనే బొరుసొకదాయనే
వెలునొకదాయనే బొరుసొకదాయనే
ఊపిరైనా ఆడదే
ఎటువంటి సుఖమెరగనులే
జల జల మని పొంగి పొరలు
మేఘమెచటికేగెనో
వెలుగు మాటు పూలు
విరియు ఒడుపు పొంచి చూడను

వెలుగు వెలుగు కలిసి
కంటిపాప లేక మాయనే
ఉసురు ఉసురు కలిసిపోయి
జగము నిలిచిపోయెనే
వెలుగు వెలుగు కలిసి
కంటిపాప లేక మాయనే
ఉసురు ఉసురు కలిసిపోయి
జగము నిలిచిపోయెనే
జల జల మని పొంగి పొరలు
మేఘమెచటికేగెనో
వెలుగు మాటు పూలు
విరియు ఒడుపు పొంచి చూడను

అడిగినంత జాబిలొస్తే
వెన్నెలెలా అవునులే

అడిగినంత జాబిలొస్తే
వెన్నెలెలా అవునులే
అడిగినంత జాబిలొస్తే
వెన్నెలెలా అవునులే
అడిగినంత జాబిలొస్తే
వెన్నెలెలా అవునులే
ఎవరినడిగి ఈ హృదయం
ఎవరినడిగి ఈ హృదయం
విరహాన వరమున పయనం
జల జల మని పొంగి పొరలు
మేఘమెచటికేగెనో
వెలుగు మాటు పూలు
విరియు ఒడుపు పొంచి చూడను



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, A Rahman
Lyrics powered by www.musixmatch.com

Link