Neelo Naalo Mohaalenno

ధీంతణక ధీం
ధీంతణక ధీం
ధీంతణక ధీం
ధీంతణక ధీం
షబరిబా షబరిబా
తరతత్త తరత్త తరతత్తత్త
హా హా హా హా
హేహేహేహే

నీలో నాలో మొహాలన్నీ మొగ్గలేస్తే
నిన్ను నన్ను వానజల్లు ముడి వేస్తే
నీలో నాలో మొహాలన్నీ మొగ్గలేస్తే
నిన్ను నన్ను వానజల్లు ముడి వేస్తే ఏ
పొంగదా యవ్వనం
చిందదా తొలి సుఖం
యవ్వనం తొలి సుఖం
ఈ క్షణం చెరి సగం హుహుహు
పొంగదా యవ్వనం
చిందదా తొలి సుఖం హా
అపురూపాల చెలి రూపము
హా హా
అనురాగానికే శిల్పము
హా హా
దేవలోక అమృతాలు ఒలికించు అధరం
పాల బుగ్గ వెన్నెల్లో వర్షించు సమయం
బ్రహ్మకైన పుడుతుంది రిమ్మతెగులు
ఇక ఎవరికైన అవుతుంది గుండె గుబులు
బ్రహ్మకైన పుడుతుంది రిమ్మతెగులు
ఇక ఎవరికైన అవుతుంది గుండె గుబులు
పొంగదా (హా) యవ్వనం (హా హా)
చిందదా (హేహే) తొలి సుఖం
యవ్వనం తొలి సుఖం
ఈ క్షణం చెరి సగం హా హా హా హా
ధీంతణక ధీం (హా)
ధీంతణక ధీం (హా)
ధీంతణక ధీం (అహా)
ధీంతణక ధీం (హా)
హా హా హా హా
పాల పొంగంటి నా పరువము
హేహే హే
రగిలి రాసింది రసకావ్యము
హా హహహా
ఆడుతుంది కోడెనాగు చిన్నారి నీ చేతిలో
చిన్నవాడి చూపు కూడా
చురుక్కుమంది ఈ వేడిలో
నిద్దర ఎరగని తలపులివి
తొలి ముద్దుల పండగ కోరినవి
నిద్దర ఎరగని తలపులివి
తొలి ముద్దుల పండగ కోరినవి

నీలో నాలో మొహాలన్నీ మొగ్గలేస్తే
నిన్ను నన్ను వానజల్లు ముడి వేస్తే ఏ
హా పొంగదా (హా) యవ్వనం (హా)
చిందదా (హా హా) తొలి సుఖం (హే హే)
లలలా (హా) లలలా (హా)
లలలా లలలా



Credits
Writer(s): Rajshri, T. Rajender
Lyrics powered by www.musixmatch.com

Link