Chakkanaina Oh Chirugali

చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాటవినిపోవాలి
చక్కనైన ఒ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను
గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం
చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
చక్కనైన ఒ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను
గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం

మూశారు గుడిలోని తలుపులను
ఆపారు గుండెల్లొ పూజలను
దారిలేదు చూడాలంటే దేవతను
వీలుకాదు చెప్పాలంటే వేదనను
కలతైపోయె నాహౄదయం కరువైపోయె ఆనందం
అనురాగమీవేళ ఐపోయె చెరసాల అనురాగమీవేళ ఐపోయె చెరసాల
ఐపోయె చెరసాల
గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం

నాప్రేమ రాగాలు కలలాయె కన్నీటి కధలన్ని బరువాయె
మబ్బు వెనక చందమామ దాగివున్నదో
మనసు వెనక ఆశలన్ని దాచుకున్నదో
వేదనలేల ఈ సమయంవెలుతురు నీదే రేపుదయం
శోధనలు ఆగేను శోకములు తీరేనుశోధనలు ఆగేను శోకములు తీరేను
శోకములు తీరేను
గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం

చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
చక్కనైన ఒ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను
గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నాప్రేమ సందేశం
ఈ నా ప్రేమ సందేశం
ఈ నా ప్రేమ సందేశం



Credits
Writer(s): T Rajendar
Lyrics powered by www.musixmatch.com

Link