Poovulu Pooyunu

ఆఆఆఆఆఆఆఆ
పూవులు పూయును పదివేలు భగవానుని మెడలో ఎది వ్రాలు
పూవులు పూయునుపదివేలు భగవానుని మెడలో ఎది వ్రాలు
ప్రాణములున్నవి అందరికీ ప్రణయము తెలిసేదెందరికి
పూవులు పూయునుపదివేలు భగవానుని మెడలో ఎది వ్రాలు

అరుదైన వరం మన జీవితమూ
ఆనందానికి అది అంకితమూ
అరుదైన వరం మన జీవితమూ ఆనందానికి అది అంకితమూ
అరచేతిన ఉన్నది స్వర్గమురా ఆఆఆఆఆ
అరచేతిన ఉన్నది స్వర్గమురా అది ఎరుగని వారిదే నరకమురా
పూవులు పూయునుపదివేలు భగవానుని మెడలో ఎది వ్రాలు

చేజారినదీ నిన్నటిదినమూ
జనియించనిదే రేపటి దినమూ
చేజారినదీ నిన్నటిదినమూ జనియించనిదే రేపటి దినమూ
అవి అందనివీ మనకెందుకురా ఆఆఆఆఆఆ
అవి అందనివీ మనకెందుకురా ఈ దినమే మనదనుకొందామురా
పూవులు పూయునుపదివేలు భగవానుని మెడలో ఎది వ్రాలు
ప్రాణములున్నవి అందరికీ ప్రణయము తెలిసేదెందరికి
పూవులు పూయునుపదివేలు భగవానుని మెడలో ఎది వ్రాలు



Credits
Writer(s): Rajan Nagendra, G. K. Murthi
Lyrics powered by www.musixmatch.com

Link