Kanne Pillavani

తన్న తన్న నన తన్న తన్న నన తన్నన్ననన్నన తాన తాన తన్నానా.
ఓహొ.
కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావె చిన్నారి.
లల్ల లల్ల లల్ల లల్ల లల్ల లల్ల లల్లల లల్లల లాల లాల లాలాల.
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావె పొన్నారి.
కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావె చిన్నారి.
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావె పొన్నారి.
ఏమంటావ్.
ఊ.
సంగీతం.
న నా నా.
ఊ.
నువ్వైతే.
రి స రి.
సాహిత్యం.
ఊహుహూ.
నేనౌతా.
సంగీతం నువ్వైతే సాహిత్యం నేనౌతా.
కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావె చిన్నారి.
ఆ.
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావె పొన్నారి.
హ హా.
న న న నా న.
సే ఇట్ వన్స్ ఎగేన్.
న న న నా న.
ఊ ఉ .
స్వరము నీవై.
తరనన తరరనాన.
స్వరమున పదము నేనై.
ఓకె.
తానె తానె తాన.
ఓహో అలాగ .
గానం గీతం కాగ.
తరన తాన.
కవిని నేనై .
తాన ననన తానా.
నాలొ కవిత నీవై.
నాన నానన ల ల ల తననా తారన
బ్యుటిఫుల్.
కావ్యమైనదీ తలపో పలుకో మనసో.
కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావె చిన్నారి.
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావె పొన్నారి.
సంగీతం.
ఆహాహానువ్వైతే.
ఆహాహాసాహిత్యం.
ఆహాహానేనౌతా.
ఆహాహా .
ఇప్పుడు చూద్దాం.
తనన తనన తన్న.
ఊహూ .
తనన తనన అన్న.
తాన తన్న తానం తరనా తన.
తాన అన్న తాళం ఒకటే కదా.
తనననాన తాననాన తాన.
ఆహ అయ్య బాబోయ్.
తనన నాన తాననాన తాన.
ఉ పదము చేర్చి పాట కూర్చలేద.
సభాష్ .
దనిని దసస అన్న నీద అన్న స్వరమె రాగం కదా.
నీవు నేనని అన్నా మనమే కాదా.
నీవు నేనని అన్నా మనమే కాదా.
కన్నె పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావె గడసరి.
చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎపుడని.
కన్నె పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావె గడసరి.
చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎపుడని.
అహాహా లాలలా.
ఊహూహూ ఆహాహా.
ల ల లా ల ల లా.
ల ల లా ల ల లా.

Credits
Writer(s): Athreya, M. S. Viswanathan
Lyrics powered by www.musixmatch.com

Link