Neeku Naaku

నీకూ నాకూ కుదిరెను match'i
పోటాపోటి cricket-u match'i
ఓడించేసెయ్ సర్వం దోచి
గెలిపించేసెయ్ ప్రేమించేసెయ్

నీకూ నాకూ కుదిరెను match'i
పోటాపోటి cricket-u match'i
ఓడించేస్తా పరువం దోచి
గెలిపించేస్తా ప్రేమించేసి

బంతి తీసుకో కపిల్ దేవ్ లా
Bat-u పట్టుకో విశ్వనాథ్ లా
గవాస్కరల్లే కొట్టు ground-uను అదరగొట్టు
రవిశాస్త్రిలాగా run-uలు చేస్తూ అజారుద్దీన్లా ఆడు
ఒకే దెబ్బతో sixer-u అదే ఊపులో century
దాటించేస్తా boundary దడదడలాడాలి gallery

నీకూ నాకూ కుదిరెను match'i
పోటాపోటి cricket-u match'i

దమ్ముచూపుతా మదన్ లాల్ లా
దుమ్ము రేపుతా శ్రీకాంత్ లా
ఎగిరే బంతులు పడతా A-one bowler నవుతా
వెంగ్ సర్కార్ లా వేగం చూపి పఠౌడి పద్ధతిలో కొడతా
మాంచి ఊపుతో కొడుతూ మధ్యలోన outఅవ్వకు
Lunch'i break-uలో లాలూచీ పడి నమ్మించి నన్ను ముంచకు

నీకూ నాకూ కుదిరెను match'i
పోటాపోటి cricket-u match'i
ఓడించేస్తా పరువం దోచి
గెలిపించేస్తా ప్రేమించేసి



Credits
Writer(s): Chakravarthy, Jonnavithala Ramalingeswara Rao
Lyrics powered by www.musixmatch.com

Link