Pilla Nee Venakaley

పిల్లా నీ వెనకాలే పడ్డాదే నా దిల్లే
కన్నుల్తో చెప్పావే ఆ చుపుతో నను చంపావే

పిల్లా నీ వెనకాలే పడ్డాదే నా దిల్లే
కన్నుల్తో చెప్పావే ఆ చుపుతో నను చంపావే
Butterflyను heartలోన dance-u చేసేలా
ఒక background song మొత్తం re-play ఆయలే
గూగుల్ mapలాగా నీకు route-u వేస్తిని
నువ్వు traffic jam-u పెరూ చెప్పి divert చేస్తివే

పిల్లా నీ వెనకాలే పడ్డాదే నా దిల్లే
కన్నుల్తో చెప్పావే ఆ చుపుతో నను చంపావే
పిల్లా నీ వెనకాలే పడ్డాదే నా దిల్లే
కన్నుల్తో చెప్పావే ఆ చుపుతో నను చంపావే

ఇంటిలోకి దూరి కంటిలోకి చెరి
హద్దుమీరి చేరి chemistry ముద్దులిస్తే ఆరేరే
Goosebumps-ఏ, goosebumps-ఏ
పూలవంటి వెల్లూ దూధి లాంటి ఒళ్ళు
మేరుపులాంటి కళ్ళు నవ్వుతుంటే మదిలో
Like-u share-uలే పిల్లా, like-u share-uలే
ఆకాశం నీకోసం కురిసేలే చినుకల్లె
రేయంతా మదిలోన విరిసిన భావం ప్రేమేలే
నీ కురులు నను తాకి ఊగెనులే ఓపిరులే
నీ తోడు అది చాలు నీవేలే real lover

పిల్లా నీ వెనకాలే పడ్డాదే నా దిల్లే
కన్నుల్తో చెప్పావే ఆ చుపుతో నను చంపావే
పిల్లా నీ వెనకాలే పడ్డాదే నా దిల్లే
కన్నుల్తో చెప్పావే

(చుపుతో నను చంపావే
చుపుతో నను చంపావే
చుపుతో నను చంపావే
చుపుతో నను చంపావే)



Credits
Writer(s): Siva Ganesh, Shanavas Rehiman
Lyrics powered by www.musixmatch.com

Link