Anandaley Kannulloney

ఆనందాలే కన్నుల్లోనే పూయించింది ఈ కాలం
నీతో నాతో దాగుడు మూతే ఆడించిందీ ఈ కాలం
నేన్నీతో కలిసున్నా నువ్వు నాతో కలిసున్నా
అనురాగం తేనల్లే వర్షించెలే
విరిబాల నువ్వైతే
దరిచేరే తుమ్మెదనై
నా మనసే నీ చెవిలో వినిపించేలే

ఆనందాలే కన్నుల్లోనే పూయించింది ఈ కాలం
నీతో నాతో దాగుడు మూతే ఆడించిందీ ఈ కాలం

రోజాలే పూస్తున్నవో ఇలా రమ్యంగా చూస్తున్నవో
నేనిట్టా నీతో ఉంటే చూపులిలా చిత్తరువైపోతున్నావో
కాలం కే ఏమయ్యిందో
నవ వాసంతం పోనందో
నీ చూపే నన్నే తాకి గుండెల్లో ప్రేమల్లే పూస్తున్నదో
దారం లేని గాలి పటమై
హృదయం నేడే ఎగిరెనే
నువ్వే లేని వేళల్లోన ఊహల్లోనా తేలానే

ఆనందాలే కన్నుల్లోనే పూయించింది ఈ కాలం
నీతో నాతో దాగుడు మూతే ఆడించిందీ ఈ కాలం
నేన్నీతో కలిసున్నా నువ్వు నాతో కలిసున్నా
అనురాగం తేనల్లే వర్షించెలే
విరిబాల నువ్వైతే
దరిచేరే తుమ్మెదనై
నా మనసే నీ చెవిలో వినిపించేలే

ఆనందాలే కన్నుల్లోనే పూయించింది ఈ కాలం
నీతో నాతో దాగుడు మూతే ఆడించిందీ ఈ కాలం



Credits
Writer(s): Chaithanya Prasad, Shaan Rahman
Lyrics powered by www.musixmatch.com

Link