Maahiya Bheliyaa

(माहिया माहिया बेलिया बेलिया
माहिया माहिया माहिया माहिया
माहिया माहिया माहिया माहिया
माहिया माहिया माहिया माहिया)

పెదవిలో పదాలు దాచే మౌనం
ఎదలలో స్వరాలూ పూసే స్నేహం
ఓ చెలియా నా చెలియా ఇదేమి లాహిరి
ఓ చెలియా నా మదిలో ఉన్నావు ఊపిరి
ఓ చెలియా నా చెలియా ఇదేమి లాహిరి
ఓ చెలియా నా మదిలో ఉన్నావు ఊపిరి

(माहिया माहिया बेलिया बेलिया
माहिया माहिया माहिया माहिया
माहिया माहिया माहिया माहिया
माहिया माहिया माहिया माहिया
माहिया, माहिया
माहिया
माहिया)

కాలం అలా కరిగిపోతుంది ఇలా కొంటెగా
మోహాం ఇలా దరికి చేరిందేలా కొత్తగా
గుండెల్లోనా నిండు బాధల్లోన తోడుగా
ఉండిపోవా మండుతెండల్లోన మంచుగా
ఏ బాధ లేక బంధమే లేదులే
అది వీడరాదు ఏనాడూ విడ్కోలల్లే
ఎద తడిసేందుకే అవి కారిగాయిలే
అనురాగాల మేఘాలై నా కన్నులే

ఓ చెలియా నా చెలియా ఇదేమి లాహిరి
ఓ చెలియా నా మదిలో ఉన్నావు ఊపిరి
ఓ చెలియా నా చెలియా ఇదేమి లాహిరి
ఓ చెలియా నా మదిలో ఉన్నావు ఊపిరి

(माहिया माहिया बेलिया बेलिया
माहिया माहिया माहिया माहिया
माहिया माहिया माहिया माहिया
माहिया माहिया माहिया माहिया)

పెదవిలో పదాలు దాచే మౌనం
ఎదలలో స్వరాలూ పూసే స్నేహం



Credits
Writer(s): Shaan Rahman, Siva Ganesh
Lyrics powered by www.musixmatch.com

Link