Tholi Sari Ninnu

తొలిసారి నిన్ను చూడంగానే పిల్లా
నాకోసం కల్లోకొచ్చావే angelలా
మనసంతా loveలో గుచ్చేసావే విల్లై
Love sceneలో నన్ను ఇరికించేశావే
I love you baby
దీవిలోన star-u అయ్యానే నీవల్ల
ప్రేమల్లె చుట్టూ తిరిగానే మజ్నులా
చిరునవ్వే నీలో ప్రేమే ప్రణయంలా
నీ చూపే, నా వైపే love నాలో పుట్టించావే

(చూరు చూరు చూరు చూసిన baby
అని అడిగిన చెప్పిన happy
నువ్వు నను love చెయ్యమని చెప్పి
చెప్పి
పలికెదమని పరిచయమైతే
కనపడి నీకవుతా శ్వాసే
లేదంటే బతకను ఇంకే
ఇంకే)

కను మూసే కరువయిందే (కరువయిందే)
నా ప్రాణం నీ వైపేగా ఎట్ట చెప్పేదే
హృదయంలో నువ్వేవుంటూ (నువ్వేవుంటూ)
నువ్వు కడవరకు నాతోడై ఉండిపోరాదే
మరుమాటే లేనేలేదే
అలుపైనా రానేరాదే
ఏచేస్తా ఒట్టు, ఇస్తా treat-u
పొదాంపట్టు
Love చేసే secret-u
గురి చూసి కొట్టేట్టు
నేనేంటో చెప్పేట్టు
Okay అంటేనే

తొలిసారి నిన్ను చూడంగానే పిల్లా
నాకోసం కల్లోకొచ్చావే angelలా

(You are my, you are my only sunshine
Everyday wanna make you mine
You are my, you are my only sunshine
Everyday wanna make you mine)

తొలి చూపే మనసయిందే (మనసయిందే)
నా పయనం నీకోసమే పట్టాలెక్కేనా
జన్మంతా నీతోవుంటే (నీతోవుంటే)
నా అనుక్షణము నీ జతగా కలిసిపోవాలె
కనుసైగే చేస్తే చాలే
నీ నుదుటే బొట్టవుతాలే
మదినిండా చోటు ఇస్తా heart-u
నీకేం లోటు
Love treat-u చేసేట్టు
Love ఏంటో చూపిస్తా
Love song-u పాడిస్తా
Okay అంటేనే

తొలిసారి నిన్ను చూడంగానే పిల్లా (పిల్లా)
నాకోసం కల్లోకొచ్చావే angelలా (angelలా)
మనసంతా గుచ్చేసావే విల్లై
Love sceneలో నన్ను ఇరికించేశావే
I love you baby
దీవిలోన star-u అయ్యానే నీవల్ల
ప్రేమల్లె చుట్టూ తిరిగానే మజ్నులా
చిరునవ్వే నీలో ప్రేమే ప్రణయంలా
నీ చూపే, నా వైపే love నాలో పుట్టించావే
(Love నాలో పుట్టించావే)



Credits
Writer(s): Sabu Varghese, Dr. Lingeswaarr
Lyrics powered by www.musixmatch.com

Link