Undiporadhey

ఏ ఉండిపోరాదే నా ఎదలో
నా కథ మొదలైందే ఈ చెలితో
నా కది మనసైందే ఈ కథతో
నా మాది మురిసిందే ఈ జతతో
నా గుండె లోతుల్లో ఉంది ప్రేమ
నీకెలా చెప్పాలి ప్రియతమా
ఉండిపోరాదే ఎదలో
ఉండిపోరాదే మదిలో
ఉండిపోరాదే జతలో... నీవేగా
ఉండిపోరాదే గురుతై
ఉండిపోరాదే చెరితై
ఉండిపోరాదే ఇలలో... ప్రియతమా
ఏ ఉండిపోరాదే నా ఎదలో
నా కథ మొదలైందే ఈ చెలితో
ఉండిపోరాదే ఎదలో
ఉండిపోరాదే మదిలో
ఉండిపోరాదే జతలో... నీవేగా
ఉండిపోరాదే గురుతై
ఉండిపోరాదే చెరితై
ఉండిపోరాదే ఇలలో... ప్రియతమా



Credits
Writer(s): Dr. Lingeswaarr, Yelender Mahaveer
Lyrics powered by www.musixmatch.com

Link