Entha Manchivaadavuraa (Teaser Version)

మా మనవడు శివ, మంచోళ్ళకే మంచివాడు
నా కొడుకు ఆచార్య, చాలా మంచివాడు
మా అల్లుడు బాలు, చాలా మంచోడు
నా తమ్ముడు సూర్య, ఎంత మంచోడో
నా అన్నయ్య రిషి, చాలా మంచోడు
నా హీరో బాలు, చాలా మంచోడు

అందరూ మంచోడు మంచోడు అంటున్నారు
మరీ ఇలా కొడుతున్నావేట్రా
రాముడు గూడా మంచోడేరా
కానీ, రావణాసురుడ్నేసెయలే

మళ్ళీ ఎప్పుడొస్తావురా
సంక్రాతికి వస్తా నాన్న

మా అల్లుడు బాలు, చాలా మంచోడు
నా తమ్ముడు సూర్య, ఎంత మంచోడో
నా అన్నయ్య రిషి, చాలా మంచోడు
నా హీరో



Credits
Writer(s): Gopi Sundar, Satish Vegesna
Lyrics powered by www.musixmatch.com

Link