Poova Mallee Pooseva

(నాదిర్దీర్తొం తన దిర్తోమ్ తొంతన
నాదిర్దీర్తొం తన
సీమంతమే

నాదిర్దీర్తొం తన దిర్తోమ్ తొంతన
నాదిర్దీర్తొం తన
సీమంతమే
పనిసమాగ సగపనిదా
పమా గమనిసా గమప గమపసాని
పూసేవా)

పువ్వా మళ్లీ పూసేవ
వున్నాగంలా నవ్వేవా
వనాలన్నీ వర్ణాలేగా
వసంతాల పొద్దెగా
రసమయ్యంగా రాణి సీమంతమే
రసరమ్యంగా రాణి సీమంతమే
తనలోన తానే
కరిగెనే లేనే
పెరిగెను తమకం
ఉయ్యాలే ఉయ్యాలే

సఖి నీ ప్రాణాలన్నీ నీలోనే నీవయ్యే
ఇది వింతేన వింతేన
వింతేన
నయనాలే వీచెనే కలకై కలకై
మైమరిపించే కవితేన కవితేన
తనలోన తానే
కరిగెనే లేనే
పెరిగెను తమకం
ఉయ్యాలే ఉయ్యాలే

పువ్వా మళ్లీ పూసేవ
వున్నాగంలా నవ్వేవా
వనాలన్నీ వర్ణాలేగా
వసంతాల పొద్దెగా
రసమయ్యంగా రాణి సీమంతమే
రసరమ్యంగా రాణి సీమంతమే
తనలోన తానే
కరిగెనే లేనే
పెరిగెను తమకం
ఉయ్యాలే ఉయ్యాలే

సఖి నీ ఊవిళ్లూరే వేవెళ్లే
కోరేనే ఇక పులుపైనా కారాలే తీపేలే
కనులో ఈ పాడే నీ లాలీ జోలాలే
ఐదో ఆరో మాసాలే మోసేలే

వున్నాగంలా నవ్వేవా
పూవా మళ్లీ పూసేవ

(నాదిర్దీర్తొం తన దిర్తోమ్ తొంతన
నాదిర్దీర్తొం తన
సీమంతమే

నాదిర్దీర్తొం తన దిర్తోమ్ తొంతన
నాదిర్దీర్తొం తన
సీమంతమే
పనిసమాగ సగపనిదా
పమా గమనిసా గమప గమపసాని
పూసేవా)



Credits
Writer(s): Rahman A R, Kalpradah
Lyrics powered by www.musixmatch.com

Link