Sai Shirdi Sai

రావో సాయి నీరిక్షణలో
ఎంత సెపిల నాలో తపన
ఎంత సెపిల నాలో తపన
చెంత చేరుకో

రావో సాయి నీరిక్షణలో
ఎంత సెపిల నా తపన
ఎంత సెపిల నా తపన
చెంత చేరుకో
సాయి సాయి నా శ్వాసలో ఆ సరిగమ
సాయి సాయి నా నాడుల్లో నాదమా
సాయి సాయి నా ఆలాపన నీకోసమేగ ఓ
ఓ షిరిడి సాయి మనవి విని మన్నించవా

నా సాయి
నీ రాక తోనే నా వేకువోయ్
నీ రాక తోనే నా వేకువోయ్
వెలుగై దరిశనం ఇయ్యి
కలం ఇలాగె ఆగిపోతే హాయి
సాయి నా సాయి కలలో ఓ స్వర్గమా
సాయి సాయి నా ఊహలో ఓ రూపమా

రావో సాయి నీరిక్షణలో
ఎంత సెపిలా నా తపన
చెంత చేరుకో

సాయి సాయి తరగవ దూరంగా
సాయి సాయి ఎదురై రా తీరమా
సాయి సాయి నీకోసమిలా ఆలాపన గా ఆ
ఓ సాయి సాయి విన్నపం వినిపించదా

సాయి సాయి నా కనులలో దీపమా
సాయి సాయి నా దేహం లో జీవమా
సాయి సాయి నా విన్నపం వినిపించదా
ఓ ఓ ఓ షిరిడి సాయి నీవే తొవై నడపవా



Credits
Writer(s): A R Rahman, Mashook Rahman
Lyrics powered by www.musixmatch.com

Link