Kallagganthalu Kattadhoi (From "Iddaru")

వి డు ద ల
వి డు ద ల
వి డు ద ల విడుదల
వి డు ద ల విడుదల
వి డు ద ల విడుదల
వి డు ద ల విడుదల
కళ్ళగంతలు కట్టద్దోయి కళ్ళను సైతం నమ్మద్దోయి కాకే కోయిల కాలేదోయ్ ఛోడా
దాడీ ఉంటే ఠాగురా మీసం ఉంటే గురజాడా వేషాలకు ఏమారొద్దోయ్ ఛోడా
మన బతుకే బరువనకోయ్ -
భయమొద్దులే మనసుకు తెరలెందుకోయ్ -
గురి ఉందిలే
తుది గెలుపు అదేలే
ఏహే హే హే హే
కళ్ళగంతలు కట్టద్దోయి కళ్ళను సైతం నమ్మద్దోయి కాకే కోయిల కాలేదోయ్ ఛోడా
దాడీ ఉంటే ఠాగురా మీసం ఉంటే గురజాడా వేషాలకు ఏమారొద్దోయ్ ఛోడా

వి డు ద ల విడుదల
వి డు ద ల విడుదల
వి డు ద ల విడుదల
వి డు ద ల విడుదల
ఛోడా ఛోడా లాలల్లాలల్లాలల్లాల
ఛోడా ఛోడా లాలల్లాలల్లాలల్లాల

మనిషీ మనసూ నా పక్షం
మలయానిలమే నా పక్షం
చిట్టి చిలుకలు నా పక్షం
చెట్లు కొమ్మలు నా పక్షం
ఎండే తుమ్ములు నా పక్షం తెలుగింటమ్మలు నా పక్షం
దిక్కులెనిమిది నా పక్షం ఇది కల కాదోయ్
కడుపిరికే కత్తి ధలుకు వీడు మాత్రం సత్యే శక్తి నమ్ముతాడోయ్
ఏకమౌతుంటే ఆకలి వర్గాలే కొలువులు కోటలు క్షణమున మారే కాలం
కళ్ళగంతలు కట్టద్దోయి కళ్ళను సైతం నమ్మద్దోయి కాకే కోయిల కాలేదోయ్ ఛోడా
దాడీ ఉంటే ఠాగురా మీసం ఉంటే గురజాడా వేషాలకు ఏమారొద్దోయ్ ఛోడా

పోరాపో అనరాదోయ్
అది నా పతనం కాలేదోయ్
కనకం కాసు విసిరేస్తే
ఆ కాసుకు ధర్మం లొంగదులే
వెండి వానలిచ్చే మల్లె మేఘం పిలుపుకు చినుకై పడుతుందా
విత్తులు శక్తి కాసుకు బలి కాదు లొంగే పనిలేదు
వెండి వెలుగే వచ్చు వరకే తెలవారని చీకటి రాజ్యమురా
చురుకుమని మొదటి దిశ చీకటింట చిచ్చుపెట్టి మాకు దక్కు వేకువమ్మా
కళ్ళగంతలు కట్టద్దోయి కళ్ళను సైతం నమ్మద్దోయి కాకే కోయిల కాలేదోయ్ ఛోడా
దాడీ ఉంటే ఠాగురా మీసం ఉంటే గురజాడా వేషాలకు ఏమారొద్దోయ్ ఛోడా
మన బతుకే బరువనకోయ్ -
భయమొద్దులే
మనసుకు తెరలెందుకోయ్ -
గురి ఉందిలే
తుది గెలుపు అదేలే ఏహే హే హే హే
వి డు ద ల విడుదల
వి డు ద ల విడుదల
వి డు ద ల విడుదల
వి డు ద ల విడుదల
ఛోడా ఛోడా లాలల్లాలల్లాలల్లాల
ఛోడా ఛోడా లాలల్లాలల్లాలల్లాల

సాహిత్యం: వేటూరి

Credits
Writer(s): A.r. Rahman, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link