Adagaka Ichchina

అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దూ
తెలిసి తెలియని మమతే ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దూ
తెలిసి తెలియని మమతే ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దూ

నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు
నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు
పొగడి పొగడీ బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు
పొగడి పొగడీ బులిపించే నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దూ
చకచకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు
చకచకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు
కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు
కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దూ

పచ్చని చేలే కంటికి ముద్దు నెచ్చెలి నవ్వు జంటకు ముద్దు
చెట్టు చేమా జగతికి ముద్దు నువ్వు నేను
చెట్టు చేమా జగతికి ముద్దు నువ్వు నేను
అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమె ముద్దూ
విరిసి విరియని పువ్వే ముద్దూ
తెలిసి తెలియని మమతే ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దూ
అహహాహహాహహాహహా

Credits
Writer(s): Athreya, K V Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link