Lai Disan Sajna (From "Bhairu Pailwan Ki Jai")

భారతదేశంలో అత్యధికంగా మాతృభాషగా
మాట్లాడే భాషలలో తెలుగు నాలుగో స్థానంలో ఉంది.
భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 82 మిలియన్ల మంది
మాట్లాడేవారున్నారు.[9] ప్రపంచవ్యాప్తంగా మాతృభాషగా మాట్లాడే భాషల
ఎథ్నోలాగ్ జాబితాలో 15 వ స్థానంలో ఉంది.
ఇది ద్రావిడ భాషా కుటుంబంలో ఎక్కువమంది మాట్లాడే భాష.
భారతదేశంలో ఇరవై రెండు షెడ్యూల్ భాషలలో ఇది ఒకటి.
ఇది అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భాష.
తెలుగు భాషలో సుమారు 10,000 పురాతన శాసనాలు ఉన్నాయి.
కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు
భాషను 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని వ్యవహరించాడు.
కన్నడ, తెలుగు అక్షరమాలలు చాలా వరకు పోలికగలిగి వుంటాయి.



Credits
Writer(s): Prabhakar Jog, Jagdish Khebudkar
Lyrics powered by www.musixmatch.com

Link