Manasoka Madhukalasham

మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం

మరిచిన మమతొకటి మరి మరి పిలిచినది
మరిచిన మమతొకటి మరి మరి పిలిచినది
ఒకతియ్యని పరితాపమై
ఒకతియ్యని పరితాపమై
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం

తొలకరి వలపొకటి అలపుల తొలిచినది
తొలకరి వలపొకటి అలపుల తొలిచినది
గత జన్మల అనుబంధమై
గత జన్మల అనుబంధమై

మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం



Credits
Writer(s): Onkar Prasad Nayyar, Vennelakanti, C. Narayan Reddy, Acharya Atreya, Ramarao
Lyrics powered by www.musixmatch.com

Link