Mamathey Madhuram

మమతే మధురం మమతే మధురం
మరపే శిశిరం యదకూ విధికీ
జరిగే సమరం జరిగే సమరం
మమతే మధురం మమతే మధురం
మరపే శిశిరం యదకూ విధికీ
జరిగే సమరం జరిగే సమరం

మనిషికి వలపే వరమా
మది వలపుకు వగపే ఫలమా
మనిషికి వలపే వరమా
మది వలపుకు వగపే ఫలమా
అది పాపమా విధి శాపమా
అది పాపమా విధి శాపమా
యద ఉంటే అది నేరమా

మమతే మధురం మమతే మధురం
మరుపే శిశిరం యదకూ విధికీ
జరిగే సమరం జరిగే సమరం

గుండెల దాటని మాటా
యద పిండిన తీయని పాటా
గుండెల దాటని మాటా
యద పిండిన తీయని పాటా
చరణాలుగా కరుణించునా
చరణాలుగా కరుణించునా
పల్లవిగా మరపించునా

మమతే మధురం, మమతే మధురం
మరుపే శిశిరం యదకూ విధికీ
జరిగే సమరం జరిగే సమరం
మమతే మధురం, మమతే మధురం



Credits
Writer(s): Onkar Prasad Nayyar, Vennelakanti, C. Narayan Reddy, Acharya Atreya, Ramarao
Lyrics powered by www.musixmatch.com

Link