Naa Premaki

నా ప్రేమకే శెలవూ, నా దారికే శెలవూ
కాలానికే శెలవూ, దైవానికే శెలవూ
ఈ శూన్యం నా గమ్యం ఈ జన్మకే, శెలవూ
నా ప్రేమకే శెలవూ, నా దారికే శెలవూ
కాలానికే శెలవూ, దైవానికే శెలవూ

మదిలోని రూపం మొదలంత చెరిపీ
మనసార ఏడ్చానులే
కనరాని గాయం కసితీర కుదిపీ
కడుపార నవ్వానులే
నా ప్రేమకే శెలవూ, నా దారికే శెలవూ
కాలానికే శెలవూ, దైవానికే శెలవూ

అనుకున్న దీవీ అది ఎండమావీ
ఆ నీరు జలతారులే
నా నీడ తానే నను వీడగానే
మిగిలింది కన్నీరులే
నా ప్రేమకే శెలవూ, నా దారికే శెలవూ
కాలానికే శెలవూ, దైవానికే శెలవూ
ఈ శూన్యం నా గమ్యం ఈ జన్మకే శెలవూ
నా ప్రేమకే శెలవూ, నా దారికే శెలవూ
కాలానికే శెలవూ, దైవానికే శెలవూ



Credits
Writer(s): Vennelakanti, Raj-koti
Lyrics powered by www.musixmatch.com

Link