Kanchiki Pothavaa

కంచికి పొతావ క్రిష్ణమ్మా ఆఆ
ఆ కంచి వార్తలేమి క్రిష్ణమ్మాఆఆ
కంచికి పొతావ క్రిష్ణమ్మా
ఆ కంచి వార్తలేమి క్రిష్ణమ్మా
కంచి లొ ఉన్నాది బొమ్మ
అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ

కంచికి పొతావ క్రిష్ణమ్మా
ఆ కంచి వార్తలేమి క్రిష్ణమ్మా
కంచి లొ ఉన్నాది బొమ్మ
అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ
కంచికి పొతావ క్రిష్ణమ్మా ఆఆ ఆ

మ్మ్ మ్మ్ మ్మ్ ఆఆ ఆహఆ
ఆహఆఆ త్యాగరాజ కీర్తనల్లె ఉన్నాది ఈ బొమ్మ
రాగమేదొ తీసినట్టు వుందమ్మా
మ్మ్
త్యాగరాజ కీర్తనల్లె ఉన్నాది ఈ బొమ్మ
రాగమేదొ తీసినట్టు వుందమ్మా
ముసి ముసి నవ్వుల పువ్వులు పూసిందీ కొమ్మ
మువ్వ గోపాలా మువ్వ గోపాలా మువ్వ గోపాల అన్నట్టుందమ్మా

అడుగుల్ల సవ్వళ్ళు కావమ్మా అవి ఎడదల్లొ సందళ్ళు లేవమ్మా
అడుగుల్ల సవ్వళ్ళు కావమ్మా అవి ఎడదల్లొ సందళ్ళు లేవమ్మా
కంచికి పొతావ క్రిష్ణమ్మా
ఆ కంచి వార్తలేమి క్రిష్ణమ్మా
కంచి లొ ఉన్నాది బొమ్మ
అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ
కంచికి పొతావ క్రిష్ణమ్మా ఆఆ ఆ

రాసలీల సాగినాక రాధ నీవేనమ్మ రాతిరేళ కలత నిదర రాదమ్మా
మ్మ్మ్మ్ మ్మ్
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మ రాతిరేళ కలత నిదర రాదమ్మా
ముసిరిన చీకటి ముంగిట వేచిందీ కొమ్మా
ముద్దు మురిపాల మువ్వ గోపాల నీవు రా వేలా అన్నట్టుందమ్మ
మనసు దోచుకున్న ఓ యమ్మ నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా
మనసు దోచుకున్న ఓ యమ్మ నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా
కంచికి పొతావ క్రిష్ణమ్మా
ముద్దు మురిపాలా
ఆ కంచి వార్తలేమి క్రిష్ణమ్మా
మువ్వ గోపాలా
కంచి లొ ఉన్నాది బొమ్మ
అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ
నీవు రావేలా
క్రిష్ణమ్మా



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, K V Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link