Bamchiki Bam Bam

బమ్ చిక్ చిక్ (బమ్ చిక్ బమ్ బమ్)
బమ్ చిక్ చిక్ (బమ్ చిక్ బమ్ బమ్)
బమ్ చిక్ చిక్ (బమ్ చిక్ బమ్ బమ్)
బమ్ చిక్ చిక్ (బమ్)
బమ్ చిక్ బమ్ బమ్ చెయ్యి బాగా
ఒంటికి యోగా మంచిదేగా
Lazy గా ఒళ్ళు పెంచుకోక
నాజూగ్గా ఉంచు తీగలాగ
ఈసీయేగా రాజ యోగం
Ageని మరిపించేయగా
ఈడు ముడతల ధూళి దులుపునుగా

Ah 1, ah 2, ah 3, ah 4
Ah 5, ah 6, ah 7, ah 8

Breaking technique అదుపు నేర్పుతుంది అందాల తైతక్కకి
ప్రాణాయామం పవరు పెంచుతుంది పెరిగేటి పరువాలకి
ఆశనాల శాసనాలు లేకుంటే
మాయదారి ఒళ్ళు మాట వినదంతే
ఒంపు సొంపులేవి ఎక్కడుంచాలో
అంట కత్తెరెక్కడ ఎప్పుడెయ్యాలో
తూకమెరిగిన తోడు కద యోగా
బమ్ చిక్ బమ్ బమ్ చెయ్యి బాగా
ఒంటికి యోగా మంచిదేగా
Lazy గా ఒళ్ళు పెంచుకోక
నాజూగ్గా ఉంచు తీగలాగ

(Swing to the left)
(Swing to the right)
కౌశల్యా సుప్రజా రామా పూర్వ సంధ్యా పరవర్తతే

పి.టి.ఉషలా పేరు కోరుకుంటే పరిగెత్తు కుందేలులా
Fatty body బరువు కరగదీసే కసరత్తు కానీ ఇలా
విల్లులాగ ఒళ్ళు వంచు ఈ వేళ
నడుము ఒంగిపోదు ఇంక ఏ వేళ
సోయగాలు సొమ్మసిల్లి పోయేలా
వయసు గాలి కమ్ముకొచ్చి పడు వేళ
ఆపగలిగిన కాపు కద యోగా
బమ్ చిక్ బమ్ బమ్ చెయ్యి బాగా
ఒంటికి యోగా మంచిదేగా
Lazy గా ఒళ్ళు పెంచుకోక
నాజూగ్గా ఉంచు తీగలాగ
ఈసీయేగా రాజ యోగం
Ageని మరిపించేయగా
ఈడు ముడతల ధూళి దులుపునుగా
బమ్ చిక్ బమ్ బమ్ చెయ్యి బాగా
ఒంటికి యోగా మంచిదేగా
Lazy గా ఒళ్ళు పెంచుకోక
నాజూగ్గా ఉంచు తీగలాగ
బమ్ చిక్ బమ్ బమ్ చెయ్యి బాగా
ఒంటికి యోగ మంచిదేగా
Lazy గా ఒళ్ళు పెంచుకోక
నాజూగ్గా ఉంచు తీగలాగ



Credits
Writer(s): M.m. Keeravaani, Sirivennala Seetharama Shastry
Lyrics powered by www.musixmatch.com

Link