Maa Voori Devudamma

ఊరేగినా వాడే ఊరేలినా వాడే
ఊరూ పేరున్న వాడు
ఉన్నవాడు వాడే

మా ఊరి దేవుడమ్మా
చల్లంగ మమ్మేలు రాముడమ్మా
మా ఊరి దేవుడమ్మా
చల్లంగ మమ్మేలు రాముడమ్మా
మా వాడ వెలసినాడు
మా వారి గాంచినాడు
మా వాడ వెలసినాడు
మా వారి గాంచినాడు
మహి లోపల దేవుడై
మహిమలెన్నో చూపినాడు
మా వూరి దేవుడమ్మా
(చల్లంగ మమ్మేలు రాముడమ్మా)

మహప్రభో నీ మహిమ తెలియగా
మానవు లెంతటివారు
ఓ మహప్రభో నీ మహిమ తెలియగా
మానవు లెంతటివారు
పరమాత్మ నీ భజనకు పిలచితే
బద్దకమని పలికేరు
(పరమాత్మ నీ భజనకు పిలచితే)
(బద్దకమని పలికేరు)
చర్మపు తిత్తులే శాశ్వత మనుకొని
చర్మపు తిత్తులే శాశ్వత మనుకొని
చర్మపు తిత్తులే (శాశ్వత మనుకొని)
చర్మపు తిత్తులే (శాశ్వత మనుకొని)
చర్మపు తిత్తులే శాశ్వత మనుకొని
చంచల మతులయ్యేరు
(హరి హరిలో రంగ హరి వైకుంఠ వాసా హరి)
(హరిలో రంగ హరి హరి హరి హరి హరి)
ఒక మాట ఒక బాణం అన్నాడు
ఒక సీతమ్మనే ఏలుకున్నాడు
ఒక మాట ఒక బాణం అన్నాడు
ఒక సీతమ్మనే ఏలుకున్నాడు
మడేలోడి మాటైనా మన్నించాడు
మడేలోడి మాటైనా మన్నించాడు
అడవికంపి సీతమ్మను ఆదర్శం నిలిపాడు
మా ఊరి దేవుడమ్మా
(చల్లంగ మమ్మేలు రాముడమ్మా)
ఓహోయ్ రాములు సాహోయ్ సాములు
ఓహోయ్ రాములు సాహోయ్ సాములు
పడతా పడతా నేను పప్పు దాకలో పడతా
పడతా పడతా నేను పాతర గోతిలో పడతా
(పడతా పడతా నేను పప్పు దాకలో పడతా)
(పడతా పడతా నేను పాతర గోతిలో పడతా)
సీతమ్మప్పో హనుమంతప్ప
హనుమంతప్పో సీతమ్మప్ప
(సీతమ్మప్పో హనుమంతప్ప)
(హనుమంతప్పో సీతమ్మప్ప)
ఓహోయ్ రాములు సాహోయ్ సాములు

మా ఆడపడుచులు మా తల్లులు సీతమ్మలు
మగసిరిగల దొరలంతా
మా తండ్రులు రామయ్యలు
మా ఆడపడుచులు మా తల్లులు సీతమ్మలు
మగసిరిగల దొరలంతా
మా తండ్రులు రామయ్యలు
లేదూ రావణబాధ రాదు మాకు ఏ కొరత
లేదూ రావణబాధ రాదు మాకు ఏ కొరత
రాముడే దేవుడైన రామాయణమే మా కథ

(మా ఊరి దేవుడమ్మా)
(చల్లంగ మమ్మేలు రాముడమ్మా)
(మా ఊరి దేవుడమ్మా)
(చల్లంగ మమ్మేలు రాముడమ్మా)
(మా ఊరి దేవుడమ్మా)
(చల్లంగ మమ్మేలు రాముడమ్మా)



Credits
Writer(s): Veturi Murthy, K Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link