Ey! Nee Andam

ఏయ్ నీ యొక్క అందం చూసి
మూర్ఛపోయామే మేమంతా
అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడని వెతికామె మేము రోజంతా
చేపలాంటి రెండు కళ్లున్నాయి అవి అందాలను ఎగజిమ్మాయి
ఒక్కసారి నా వైపు చూడవే అందమైన ఓ అమ్మాయి

ఏయ్ నీ యొక్క అందం చూసి
మూర్ఛపోయామే మేమంతా
అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడని వెతికామె మేము రోజంతా
చేపలాంటి రెండు కళ్లున్నాయి అవి అందాలను ఎగజిమ్మాయి
ఒక్కసారి నా వైపు చూడవే అందమైన ఓ అమ్మాయి

Please listen to a story
Listen to the story of these guys
Please listen to my story
Listen to the story of this baby

(జింగిచికిచారో జింగిచికిచా
జింగిచికిచారో జింగిచికిచా
జింగిచికిచారో జింగిచికిచా
జింగిచికిచారో జింగిచికిచా)

వెతకలేని ఒక beach-u లేదు
చూడలేని park-u లేదు
నీకోసం మేమంతా కలిసి
గాలించని చోటూ లేదు
ఎటూ చుసిన నువ్వే నువ్వే
ఎక్కిడికి వెళ్లిన నువ్వే
మేము నీ వెనుక వచ్చేలాగా
చేసినది ని ఆ నవ్వే

వెతకలేని ఒక beach-u లేదు
చూడలేని park-u లేదు
నీకోసం మేమంతా కలిసి
గాలించని చోటూ లేదు
ఎటూ చుసిన నువ్వే నువ్వే
ఎక్కిడికి వెళ్లిన నువ్వే
మేము నీ వెనుక వచ్చేలాగా
చేసినది ని ఆ నవ్వే

Please listen to a story
Listen to the story of these guys
Please listen to my story
Listen to the story of this baby

(జింగిచికిచారో జింగిచికిచా
జింగిచికిచారో జింగిచికిచా
జింగిచికిచారో జింగిచికిచా
జింగిచికిచారో జింగిచికిచా)

నా మనసులో ఉయలలూగే
నీ మనసుకై వెతికానే
ఎన్నడూ నీవు నా పక్కనే
వుంటావని నేను నమ్మానే
ఇప్పుడు ఎప్పుడు తలతలలాడే
నీ అందాన్నే మెచ్చని
వయ్యారంగా నడిచిపోయే
నీ నడుము వెనకనే వచ్చానే

నా మనసులో ఉయలలూగే
నీ మనసుకై వెతికానే
ఎన్నడూ నీవు నా పక్కనే
వుంటావని నేను నమ్మానే
ఇప్పుడు ఎప్పుడు తలతలలాడే
నీ అందాన్నే మెచ్చని
వయ్యారంగా నడిచిపోయే
నీ నడుము వెనకనే వచ్చానే

(జింగిచికిచారో జింగిచికిచా
జింగిచికిచారో జింగిచికిచా
జింగిచికిచారో జింగిచికిచా
జింగిచికిచారో జింగిచికిచా)

నా కల్లముందెప్పుడు నీవు
ఉండిపోయావే ఓ కళల
మరి మరువ సాధ్యమా నా వల్లా
ఇది తెలుసునా నీకు ఓ పిల్లా
నిన్ను చూడాలి మాట్లాడాలి
నాకు వున్న ఒక కొరికిదే
అమ్మాయి మనసులో ఆనందాన్ని
పుట్టించే నా పాట ఇదే

నా కల్లముందెప్పుడు నీవు
ఉండిపోయావే ఓ కళల
మరి మరువ సాధ్యమా నా వల్లా
ఇది తెలుసునా నీకు ఓ పిల్లా
నిన్ను చూడాలి మాట్లాడాలి
నాకు వున్న ఒక కొరికిదే
అమ్మాయి మనసులో ఆనందాన్ని
పుట్టించే నా పాట ఇదే

(జింగిచికిచారో జింగిచికిచా
జింగిచికిచారో జింగిచికిచా
జింగిచికిచారో జింగిచికిచా
జింగిచికిచారో జింగిచికిచా)

ఏయ్ నీ యొక్క అందం చూసి
మూర్ఛపోయామే మేమంతా
అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడని వెతికామె మేము రోజంతా
చేపలాంటి రెండు కళ్లున్నాయి అవి అందాలను ఎగజిమ్మాయి
ఒక్కసారి నా వైపు చూడవే అందమైన ఓ అమ్మాయి

Please listen to my story
Listen to the story of this baby
Please listen to my story
Listen to the story of this baby, I say ya

(జింగిచికిచారో జింగిచికిచా
జింగిచికిచారో జింగిచికిచా
జింగిచికిచారో జింగిచికిచా
జింగిచికిచారో జింగిచికిచా)



Credits
Writer(s): G Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link